• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

బాలీవుడ్ బ్యూటీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్..?

Latest News May 4, 2021 Admin

ప్రముఖ బాలీవుడ్ న‌టి, క్వీన్ అయిన కంగ‌నా ర‌నౌత్ ట్విట‌ర్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేసిందా మైక్రో బ్లాగింగ్ సంస్థ‌. ఆదివారం నాడు ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సమయంలో నటి కంగ‌న కొన్ని అసభ్యకరమయిన ట్వీట్లు చేయ‌డం వ‌ల్లే కంగనా అకౌంట్‌ను స‌స్పెండ్ చేశారు సంస్థ. ఇది ట్విట‌ర్ మార్గ‌దర్శ‌కాల‌ను ఉల్లంఘించడం వల్లే అని ఆ సంస్థ తెలిపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పై కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. మమతని కంగనా రాక్ష‌సిగా ట్విట్టర్లో పేర్కొన్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న కొనసాగాలంటూ ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా కూడా అక్క‌డ హింస ఉందని, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు పాల్పడుతుందని కంగ‌నా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. బెంగాల్ ఇలా మంట‌ల్లో కాలిపోతుందంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డం పై ట్విట‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Account, Elections, for, kangana ranauts, Mamata benarji, Suspended, Suspends, twitter, West Bengal

Post navigation

కూలిన మెట్రో ఫ్లైఓవర్‌.. ఎక్కడంటే..?
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప‌`రాజ్‌!
  • భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
  • జయశంకర్: ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్‌ ముందే ఊహించే ‘విజనరీ’!
  • హీరోయిన్ శ్రీజ డైరెక్ష‌న్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్
  • “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్
  • టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?
  • పులివెందుల గ‌డ్డ ఎప్ప‌ట‌కీ జ‌గ‌న్ అడ్డానే.. రిజ‌ర్వేష‌న్ మార్చినా సీన్ లేదు..?
  • ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!
  • జ‌గ‌న్ సెంచ‌రీ కాదు… 132 కొడితేనే విన్ అవుతాడు…!
  • Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ.. !
  • VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు
  • జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !
  • రాజ‌కీయాల్లో రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఒక్క‌డిదే.. నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!
  • చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండ‌ప‌ల్లి సంచ‌ల‌నం..!
  • ఉస్తాద్ అంచ‌నాలు లేకుండా చూస్తే హిట్టే…!
  • చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు : మంత్రి కొండ‌ప‌ల్లి
  • ఉస్తాద్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… ప‌వ‌న్ బొమ్మ టార్గెట్ ఇదే…!
  • డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
  • ప‌వ‌న్ బొమ్మ టాక్‌… ఉస్తాద్ గ‌బ్బ‌ర్‌సింగ్‌.. ఊర‌మాసేనా… !
  • జనసేన @12 ఏళ్ళు … కార్యకర్తలు హ్యాపీనా.. ?
  • ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?
  • తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!
  • విజ‌య‌వాడ వైసీపీలో గంద‌ర‌గోళం.. ఎవ‌రు ఎక్క‌డ‌…?
  • మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్ష‌న్లే తొల‌గించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • రామ్మోహ‌న్ నాయుడు ఓట‌మికి జ‌గ‌న్ కొత్త అస్త్రం ఫ‌లించేనా…?
  • ‘ పెద్ది ‘ మానియా… భారీ ఆప‌ర్ల‌తో బ‌య్య‌ర్లు… @ 300 కోట్లా…?
  • వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?
  • మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?
  • తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలిక‌పూడి సింగ‌ల్ టైం ఎమ్మెల్యే…!
  • ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!
  • టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
  • జ‌న‌సేన బ‌లం మీద గురి చూసి కొడుతోన్న జ‌గ‌న్‌… !
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి ‘ కార్మేని సెల్వం ‘ .. ఏప్రిల్ 3 రిలీజ్ .. !
  • తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
  • ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳
  • ఇక నూజివీడు మామిడి చ‌రిత్ర పుట‌ల్లోకే… !
  • లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
Copyright © 2026 by Telugu Journalist.