Tag Archives: Suspended

క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!

తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే

Read more

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను

Read more