Tag Archives: twitter

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని

Read more

పేరు మార్చుకున్న ఎలన్ మస్క్ .. ఎందుకంటే..?

ప్రపంచ అపేర కుబేరుడు తన యూజర్లకు అనుకోని షాక్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.తన అధికారిక ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్‌ తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. ఎలన్‌మస్క్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల యజమాని ఎలన్‌మస్క్‌. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితమే కొన్ని షేర్లను అమ్మేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more

మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?

మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే

Read more

నాని సినిమా నుంచి న్యూ అప్డేట్ …!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే కొత్త కొత్త జోనర్ లతో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాడు అయితే తాజాగా నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా సాయి పల్లవి కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలైన నేపద్యంలో ఈ

Read more

నటుడు ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

గుజరాతి నటుడు ప్రతీక్ గాంధీ ని అరెస్ట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పట్టుబడుతున్నారు. అయితే ఇందుకు గల కారణం ప్రదీప్ నటించిన కొత్త గా నటించిన భవాయి సినిమాలో కొన్ని సన్నివేశాలు. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ముందుగా రావణ్ లీలా అనే టైటిల్ ను పెట్టారు. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో భవాయి గా మార్చేశారు. అయినప్పటికీ ఈ సినిమా

Read more

నాని ఎందుక‌లా ట్వీట్ చేశాడు? అస‌లు మ్యాట‌రేంటో?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ఖ్యంగా ఈ మ‌ధ్య తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం ఓటీటీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో..థియేటర్‌ అసోసియేషన్లు ఆయ‌న మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే స‌మ‌యంతో నానితో పాటు ట‌క్ జ‌గ‌దీశ్ యూనిట్‌కు చాలా మంది మ‌ద్ధ‌తు ప‌లికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్క‌డితో ఆ

Read more

న్యూ లుక్ లో పవన్ ఫోటోస్ వైరల్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ కి ఎక్కువగా ఉంది. ఓ వైపు జనసేనపార్టీ పెట్టి ప్రజలకు చేరువవుతూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మరో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ ఈ మధ్యకాలంలో మూవీస్ కు

Read more

ఆర్.ఎస్.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్…!

ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్

Read more