ప్రముఖ బాలీవుడ్ నటి, క్వీన్ అయిన కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసిందా మైక్రో బ్లాగింగ్ సంస్థ. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సమయంలో నటి కంగన కొన్ని అసభ్యకరమయిన ట్వీట్లు చేయడం వల్లే కంగనా అకౌంట్‌ను సస్పెండ్ చేశారు సంస్థ. ఇది ట్విటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం వల్లే అని ఆ సంస్థ తెలిపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మమతని కంగనా రాక్షసిగా […]