మోడీకి ఇది అస‌లు సిస‌లైన ప‌రీక్ష‌

ప్ర‌ధాని మోడీకి ప‌రీక్షా కాలం మొద‌లైందా? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగడంతో ఇది మొద‌ల‌వ‌బోతోందా?అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు! ప్రాంతీయ పార్టీల హ‌వాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! కానీ అవ‌న్నీ విఫ‌ల‌మైపోయాయి! ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా […]

యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ […]

కాకినాడ వైకాపాలో కొత్త ర‌గ‌డ‌!

ఏపీలో పొలిటిక‌ల్‌గా సెన్సిటివ్ అయిన తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ ఇప్ప‌డు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో సెంట‌ర్ ఆఫ్‌ది పాయింట్‌గా మారింది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిప‌ల్ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ఇటు టీడీపీ, అటు విప‌క్ష వైకాపాలు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైకాపా అధినేత జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల‌పై త‌న స్కెచ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ఆయ‌న వేసిన స్కెచ్ ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానిక […]

ఏపీలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే విన్న‌ర్ ఎవ‌రు..!

రాష్ట్రం ఆర్థికంగా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అధికారం చేప‌ట్టినా… త‌న స‌మ‌ర్థ‌త‌, సుదీర్ఘ రాజ‌కీయ, పాల‌నానుభ‌వం, స‌మ‌యానుకూల‌ వ్యూహాలే పెట్టుబ‌డిగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర ప‌రిస్థితిని ఓ ర‌కంగా గాడిలో పెట్ట‌గ‌లిగార‌నే చెప్పాలి.  అయితే తాను రాత్రిప‌గ‌లు తేడా లేకుండా కుటుంబాన్ని కూడా మ‌ర‌చిపోయి.. రాష్ట్రం కోసం శ్ర‌మిస్తున్నా.. అందుకు త‌గిన స్థాయిలో టీడీపీ ప్ర‌భుత్వానికి మైలేజీ రావ‌డం లేద‌ని చంద్ర‌బాబు పార్టీ అంత‌ర్గత చ‌ర్చ‌ల్లో వాపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.. దానికితోడు […]

ఇండియ‌న్ ఓట‌ర్ల‌కు ట్రంప్ అలా బిస్కెట్ వేశారు!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేడి రాజుకుంది. డెమొక్రాట్ల త‌ర‌ఫున విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్ల‌రీ, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ త‌ల‌ప‌డుతున్నారు. అయితే, అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త ఓట‌ర్లు కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఓ రకంగా చెప్పాలంటే భార‌త ఓట‌ర్లు అధ్య‌క్షుడి ఎన్నిక‌ను ప్ర‌భావితం చేయ‌నున్నారని అమెరికా మీడియా చెబుతోంది. ఈ క్ర‌మంలో అటు హిల్ల‌రీ, ఇటు ట్రంప్ వీరిలో ఎవ‌రి వైపు ఇండియ‌న్ ఓట‌ర్లు మొగ్గుతారు అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. నిజానికి హిల్ల‌రీకి […]

ఇంటిలిజెన్స్ స‌ర్వేతో హ‌డ‌లెత్తుతున్న టీడీపీ!

ఏ విష‌యంపైనైనా వ్య‌క్త‌ల‌పైనైనా స‌ర్వే చేయించే సీఎం చంద్ర‌బాబు ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు స‌హా సీఎంగా ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకున్నారు. ఆయా రిజ‌ల్ట్స్‌ని బ‌ట్టి ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించాల‌ని బాబు ప్లాన్‌. అదే విధంగా త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది?  విజ‌యం సాధిస్తామా లేదా? అనే కోణంలో […]