నిమ్మ తొక్కను పడేస్తున్నారా…. ఇది తెలిస్తే నిమ్మకాయని వదిలేసి తోక్కనే వాడుతారు….!!

నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నిమ్మకాయల్లో మాత్రమే కాదు నిమ్మ తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. తొక్కలో విటమిన్ సి తో పాటు క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కను మనం పారేయకుండా జుట్టు, చర్మానికి ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఈ నిమ్మ తొక్కలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. • […]

అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో […]

గాజు పాత్రల్లో వండిన వంటకాలు తింటున్నారా….. అయితే మీకు క్యాన్స‌ర్ ముప్పు ఎక్కువే…!

మనం రోజు అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఆహారం వండుకోవడానికి, కూరలు చేయడానికి అనేక పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా అనేక పాత్రలను ఉపయోగిస్తాము. వీటిలో వండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలామంది వీటికి బదులుగా గాజు పాత్రలలో వండుకుంటున్నారు. లోహాలతో చేసిన పాత్రల్లో వండడం మంచిది కాదని వేడి చేసిన ఏమీ కానీ గాజు పాత్రల్లో వండుతున్నారు. […]

అమ్మాయితో డేట్ కి వెళ్తున్నారా.. ఇలా వెళ్తే మీకు మ్యాచ్ ఫిక్స్ అయిన‌ట్టే..!

పూర్వకాలంలో పెళ్లి తరువాతే అమ్మాయి మొహం చూపించేవారు. ఈ కాలంలో మాత్రం అలాకాదు. పెళ్లికి ముందే పార్ట్ప్‌ , పబ్స్‌, డేటింగ్‌ అంటూ వెళ్తున్నారు. అమ్మాయిలు డేట్ కి ఓకే చెప్పారంటే వాళ్ళ‌ని ఈ డేటింగ్ టైం లో ఎలాగోలా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తున్నారు. డేట్ కి వెళ్ళిన వెంటనే అమ్మాయికి మీరు నచ్చాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. • ముందుగా డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఈవెంట్‌కు తగ్గట్టుగా ఉండాలి. మిస్ […]

వామ్మో.. ఇండియాలో ఏడాదికి అని లక్షల జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయా.. కార‌ణాలు ఇవేనా..

దేశంలో ప్రతియేటా 10లక్షలు పైగా జంటలు విడిపోతున్నాయి. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు. ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. చేసుకున్నా కూడా సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడాకులు కోరుకుంటున్నారు. ఈ విడాకులు ఎక్కువగా భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ అవుతున్నాయి. అనేక మనస్పర్ధలు కారణంగా విడాకులను కోరుకుంటున్నారు. గ్రామీణ భారతదేశంలో ఈ జ‌న‌రేష‌న్‌లో నమోదవుతున్న విడాకుల వ్యవహారాల్లో కూడా కుటుంబ సమస్యలే […]

బంగారం ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌… శ్రావ‌ణ‌మాసం ఎఫెక్ట్‌తో త‌గ్గిన రేట్లు..!

శ్రావణమాసం వచ్చిందంటే చాలు చాలామంది మహిళలు బంగారం కొంటూ ఉంటారు. శ్రావణమాసంలో బంగారం కొంటే ఏడాదంతా మనకి కలిసి వస్తుందని నమ్మకంతో వారు బంగారు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం శ్రావణమాసం ఎఫెక్ట్‌తో నేడు బంగారు ధరలు మరోసారి స్వల్పంగా తగ్గంది. శ్రావణమాసం మొదలై బంగారం కొనుగోలు చేయాలని చూసే చాలామందికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం […]

తల్లిగా మారినా కాజ‌ల్‌కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు.. న్యూస్ వైర‌ల్‌..!

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎంతో కష్టం… అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ అయితే మరీ కష్టం. అలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చేతిలో చిక్కి ఎంతోమంది బలయ్యారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఆఫర్ ఇవ్వాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే హీరోయిన్స్‌ని బలవంతం చేయడం తెలిసిందే. స్టార్ హీరోయిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు అనే విష‌మం తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఇన్సిడెంట్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఆఖరికి బిడ్డ తల్లిని కూడా […]

ఆర్మీ పాలనలోకి మరో దేశం..!

ఆర్మీ పాలనలోకి మరొక దేశం చేరింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో తిరుగుబాటు జరిగింది. దేశ రాజధాని నియామెలో జరిగిన ఈ తిరుగుబాటుకు అక్కడి సైన్యం మద్దతు తెలిపింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ను, ఆయన భార్యను నిర్బంధించారు. ఆర్మీ అధికారులు ఆ దేశ పాలనపై పట్టుసాధించారు. ఇక నుంచి తామే దేశాన్ని పాలించనున్నామని ప్రకటించారు. దేశంలో పాలనా వ్యవహారాలను సైన్యమే చూసుకుంటుందని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం […]

వేణు వర్సెస్ బోస్..ఆగని రచ్చ..ఇండిపెండెంట్‌గా రెడీ.!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..మూడు సార్లు అక్కడ బోస్ గెలిచారు. గత ఎన్నికల్లో వేణుకు ఆ సీటు ఇచ్చారు..దీంతో ఆయన గెలుపు కోసం బోస్ సహకరించారు. ఇటు బోస్ మండపేటలో […]