తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం..2వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]

క‌రోనా సెకెండ్ వేవ్‌..వచ్చే నాలుగు వారాలే కీల‌మంటున్న కేంద్రం!

పాజిటివ్ కేసులు త‌గ్గుతున్నాయి.. మ‌ర‌ణాలు త‌గ్గుతున్నాయి.. హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకునేలోపే.. మ‌ళ్లీ క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. కరోనాపై పోరాటంలో వచ్చే నాలుగు వారాలూ అత్యంత కీలకమని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఇంత‌కు ముందు వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని.. అందువ‌ల్ల దేశప్రజలందరూ అప్రమత్తంగా […]

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి […]

మెగా ఫ్యాన్స్‌లో రాఘ‌వేంద్ర‌రావు చిచ్చు

టాలీవుడ్‌లో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ఇటీవ‌ల ఏ ఫంక్ష‌న్‌కు వ‌చ్చినా మాట్లాడ‌డం అరుదు. ఏ ఫంక్ష‌న్‌లో అయినా రాఘ‌వేంద్రుడు మాట్లాడితే రాఘ‌వేంద్రుడు మాట్లాడాడ‌ని పెద్ద సంచ‌ల‌నంగా చెప్పుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో ఎంతో సీనియ‌ర్ అయిన రాఘ‌వేంద్ర‌రావు కాంట్ర‌వ‌ర్సీల‌కు చాలా దూరంగా ఉంటారు. ఆయ‌న మాట్లాడే మాట‌లు కూడా ఎవ్వ‌రికి ఏ ఇబ్బంది లేకుండా, నొప్పించ‌కుండా ఉంటాయి. అయితే తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు చేసిన వ్యాఖ్య‌లు మెగా ఫ్యాన్స్‌లో కాక రేపుతున్నాయి. వీటిపై సోష‌ల్ మీడియాలో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. మెగా […]

ప‌వ‌న్ ఒంట‌రిపోరే… పోటీ చేసే సీట్ల‌పై క్లారిటీ

జ‌నసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై నిన్నిటి వ‌ర‌కు చాలా క‌న్‌ఫ్యూజ‌న్ వాతావ‌ర‌ణం ఉంది.  ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాడా ?  లేదా ?  టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా ?  బీజేపీతో క‌లిసి ముందుకు వెళ‌తాడా ?  లేదా జ‌గ‌న్ ప‌వ‌న్‌తో పొత్తు కోసం వెంప‌ర్లాడుతుండ‌డంతో జ‌గ‌న్‌తో క‌లుస్తాడా ? అస‌లు ప‌వ‌న్ పోటీ లెక్క ఎలా ఉంటుంద‌న్న‌దానిపై నిన్న‌టి వ‌ర‌కు పెద్ద గంర‌ద‌గోళ‌మే ఉండేది. తాజాగా ప‌వ‌న్ సోమ‌వారం వ‌చ్చే […]

ముఖ్యమంత్రిగారి సతీమణి కూడానా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం చేసేవారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందంటూ గుగసగుసలు వినవస్తున్నాయ్‌. అయితే ఈ గాసిప్స్‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు ఖండించేశాయి. కానీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు అప్పగించాలని భావిస్తున్నారంటూ ప్రచారమైతే యధావిదిగా కొనసాగుతోంది. అతి త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం, మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇప్పటినుంచే […]

హీరోయిన్‌తో ఘాటు లిప్‌కిస్‌పై ర‌వితేజ రియాక్ష‌న్ ఇదే..!

ఇప్పుడు సినిమాల్లో లిప్ కిస్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. కొంద‌రు హీరోయిన్ల‌కు లిప్‌కిస్‌లు కామ‌న్‌. వారు అడిగిందే త‌డ‌వు లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు సై అంటారు. మ‌రి కొంద‌రు మాత్రం లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ ద‌శాబ్దాలుగా కెరీర్ కొన‌సాగిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు లిప్‌కిస్‌ల‌కు దూరంగా ఉన్న మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇప్పుడు ముద్దు సీన్‌లో న‌టించాడు అంటే అది ఖ‌చ్చితంగా ఇంట్ర‌స్టింగ్ న్యూసే అవుతుంది. గ‌త మూడు నాలుగు రోజులుగా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ […]