అమ్మాయితో డేట్ కి వెళ్తున్నారా.. ఇలా వెళ్తే మీకు మ్యాచ్ ఫిక్స్ అయిన‌ట్టే..!

పూర్వకాలంలో పెళ్లి తరువాతే అమ్మాయి మొహం చూపించేవారు. ఈ కాలంలో మాత్రం అలాకాదు. పెళ్లికి ముందే పార్ట్ప్‌ , పబ్స్‌, డేటింగ్‌ అంటూ వెళ్తున్నారు. అమ్మాయిలు డేట్ కి ఓకే చెప్పారంటే వాళ్ళ‌ని ఈ డేటింగ్ టైం లో ఎలాగోలా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తున్నారు. డేట్ కి వెళ్ళిన వెంటనే అమ్మాయికి మీరు నచ్చాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం.

• ముందుగా డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఈవెంట్‌కు తగ్గట్టుగా ఉండాలి. మిస్ మ్యాచ్ అయితే ఇంప్రెస్ చెయ్యలేరు.
• మనకి ఫిట్ అయ్యే డ్రెస్‌ని ధరించాలి. లూజ్, టైట్ గా ఉండే బట్టలు అట్రాక్ట్ చేయవు.
• వాచ్ లేకుండా డేట్‌కు వెళితే నేరమన్నట్టు చూస్తారు. అందువల్ల సరైన వాచ్‌ని పెడితే మ్యాచ్ కూడా ఫిక్స్ అవుతుంది.
• మీకు ఏ రంగు అయితే బాగా సెట్ అవుతుంది అనుకుంటారో ఆ రంగుని వేసుకువెళ్ళాలి.
• జీన్స్ సక్రమంగా ఉండాలి. ఫిట్ గా ఉండే జీన్స్ ని ఉపయోగించాలి.
• అలాగే కాస్త ఖర్చు ఎక్కువైనా.. డేట్ కి తగ్గట్టు షూ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా ఉన్న సూపర్ అనేలా ఉండాలి. పైన చెప్పిన అన్ని పాటించి డేట్ కి వెళ్లినట్లయితే మీ మ్యాచ్ కంపల్సరిగా ఫిక్స్ అవుతుంది.