షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో మరొకసారి తన హవా కొనసాగించారు. ఇటీవలే విడుదలైన జవాన్ సినిమాతో మరొక ప్రభంజనాన్ని సృష్టించారు షారుఖ్ ఖాన్. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులారిటీ సంపాదించారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయారు.   […]

వరుణ్ తేజ్ తో పాటు నిహారిక రెండో పెళ్లి.. వరుడు ఎవరంటే..?

ప్రస్తుతం మెగా అభిమానులకు ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో పాటు నిహారిక కు కూడా రెండవ పెళ్లి చేయబోతున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా తమ పెళ్ళికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో […]

అద్దె గర్భంతో పిల్లలను కన్నా స్టార్ నటి నటులు వీళ్లే..!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సరోగసి విధానాన్ని ఉపయోగించి తమ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కొంత‌మంది వారే స్వయంగా వెల్లడించారు. అయితే అలా సరోగసి విధానం ద్వారా పిల్లలను కన్నా సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రియాంక చోప్రా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ ఇటీవల పేరెంట్స్‌గా మారారు. అసలు ప్రియాంక ప్రెగ్నెంట్ కాలేదు. మరి ఎలా తలైంది […]

పవన్ చేతికి ఉన్న ఉంగరాలను గమనించారా.. వాటి వెనుక రహస్యం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బిజీ బిజీగా షెడ్యూల్ గడుపుతున్నాడు. ఇక పవన్ […]

జవాన్ ఆ స్పెషల్ డే రోజున ఓటిటి స్ట్రీమింగ్..!!

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్..ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదలై ఇప్పటికే 797 కోట్ల రూపాయల కలెక్షన్స్ను అందుకోవడం జరిగింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఈ సినిమా విడుదల కలెక్షన్ పరంగా భారీగానే వసూలు సాధించింది. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్గా విజయ్ సేతుపతి విలన్ […]

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున అలాంటి త్యాగం చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, సేవాభావంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఇక‌ మన్మధుడు నాగార్జున కూడా అందరికీ తెలుసు ఈయన కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసు 60 ఏళ్లు దాటిన ఇంకా అదే యంగ్ లుక్ లో కొడుకులతో పోటీగా […]

ఈ ఫోటోలో చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. వారి చిన్నప్పటి ఫోటోలు చూసి ఓ చిన్నప్పుడు ఆమె ఎలా ఉండేదా ఆ హీరో ఇలా ఉండేవారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఫోటోలు ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]

మీ కోరికలు నెరవేరాలంటే.. వినాయక చవితి రోజున ఇలా చేయండి..!!

మన దేశంలో ఏదైనా పండుగ వస్తోందంటే చాలు ఎక్కువగా గణపతిని పూజిస్తూ ఉంటారు.. ఎందుకంటే వినాయకుడు ఆశీస్సులు ఉంటే చాలు ఏ పనైనా సరే విజయంగా సాగుతుందని నమ్మకాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే ఏడాది వినాయక చవితి 19వ తారీఖు జరుపుకోవాలని కొంతమంది 18 వ తారీకు జరుపుకోవాలని చాలా రకాల తేదీలతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే సెప్టెంబర్ నుంచి భద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజున వినాయక చవితి పండుగను […]

భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ పెద్ద బోల్తాపడిన మల్టీ స్టార్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టార‌ర్ మూవీ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ సినిమాలు రూపొంది మంచి సక్సస్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా కూడా నిలిచాయి. ఈ కోవలోనే భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ మూవీలుగా రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలేవో ఓ లుక్కేద్దాం రండి. ఆచార్య […]