వరుణ్ తేజ్ తో పాటు నిహారిక రెండో పెళ్లి.. వరుడు ఎవరంటే..?

ప్రస్తుతం మెగా అభిమానులకు ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో పాటు నిహారిక కు కూడా రెండవ పెళ్లి చేయబోతున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా తమ పెళ్ళికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా కలిసి కనిపించడం జరిగింది.

Naga Babu gets emotional as son Varun Tej is engaged to Lavanya Tripathi;  Says 'It's a joyous moment' | PINKVILLA

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లి పనులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని అది కూడా కేవలం కొంతమంది స్నేహితుల సమక్షంలో కుటుంబ సమక్షంలో జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదంతా పక్కన పెడితే నాగబాబు కుమార్తె నిహారిక కూడా రెండవ పెళ్లి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిహారిక కానీ ఇంట్లో పెట్టుకొని మరి వరుణ్ తేజ్ కి పెళ్లి చేస్తే బాగుండదని ఆలోచించిన నాగబాబు నిహారికకు రెండో పెళ్లి వరుణ్ తేజ్ పెళ్లిలో చాలా సింపుల్గా చేసేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం మెగా ఫ్యామిలీ కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఒక ప్రముఖ బిజినెస్ మాన్ కుమారుడితో నిహారిక రెండవ పెళ్లి చేయాలని చూస్తున్నారట.. మరి నిహారిక పెళ్లి ఎంతవరకు నిజమో తెలియదు కానీ .. ఈ విషయం కచ్చితంగా మెగా అభిమానులకు ఒక షాక్ అని చెప్పవచ్చు.