Tag Archives: Mega Family

సినిమాలు మానేసింది అందుకే..భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన నిహారిక‌!

మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఏకైక హీరోయిన్‌, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా నట‌న ప‌రంగా మంచి మార్కుల‌నే వేయించుకుంది. ఇక ఈ భామ గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్

Read more

ఆ హీరోయిన్‌తో రామ్ చ‌ర‌ణ్ ప్రేమాయ‌ణం..ఎలా చెడింది..?

`చిరుత` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. చిరుత కంటే వేగంగా దూసుకుపోయి టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒక‌డిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ.. సొంత ట్యాలెంట్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగాడీయ‌న‌. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. మొద‌టి సినిమాలో త‌న స‌ర‌స‌న న‌టించిన నేహా శర్మతో రామ్ చ‌ర‌ణ్ ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట అప్ప‌ట్లో పెద్ద ఎద్దున వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యం తెలుసుకున్న

Read more

మెగా కోడలు కావాల్సిన రెజినా..ఎందుకు మిస్ చేసుకుంది?

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. ఒక‌ప్పుడు మెగా కోడ‌లు అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా `పిల్ల నువ్వు లెని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` వంటి హిట్ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనాలు ప్రేమ‌లో

Read more

ఆకట్టుకుంటున్న సూపర్ మచ్చి టీజర్?

పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, రిజ్వాన్ ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా,కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.కరోనా తరువాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ రియా చక్రవర్తి, రచితా రామ్ నటించారు. ఈ

Read more

ప్ర‌మాదం త‌ర్వాత ముఖం చూప‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కార‌ణం..?

సెప్టెంబ‌ర్ 10న జ‌రిగిన బైక్ ప్ర‌మాదంలో మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర గాయాల‌పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తేజ్‌.. దాదాపు 35 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ మ‌ధ్యే డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ కోలుకోవ‌డంతో అటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా తేజ్ త‌న‌ ముఖమే చూపించ‌లేదు. డిశ్చార్జ్

Read more

మెగాఫ్యామిలీ పై సెటైర్స్ వేసిన మోహన్ బాబు?

మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా మోహన్ బాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ పై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సినిమాలు ఒకlసారి హిట్, ఒకసారి ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం

Read more

పండుగ రోజు మెగా అభిమానులకు శుభవార్త..!

విజయ దశమి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు. అదేమిటంటే హీరో సాయి ధరంతేజ్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగి 35 రోజుల తర్వాత సాయి ధరంతేజ్ దసరా పండుగ సందర్భంగా.. అందులో తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the

Read more

మా ఎలక్షన్లలో.. తెర వెనుక రాజకీయం జరిగిందా..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఇందులో మంచు విష్ణు గెలుపొందాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ రాజీనామా సమర్పించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ ఆ తరువాత తెరవెనుక ఎలాంటి కథనాలు జరిగాయో ఇప్పుడు చూద్దాం. నాగబాబు రాజీనామా సమర్పించారు, ఆ తర్వాత ప్రకాష్ రాజు కూడా తన రాజీనామాను సమర్పించారు. ఇక ఆ తర్వాత శివాజీరాజా నరేష్ పై కూడా చర్యలు తీసుకోకపోతే రాజీనామాలు చేస్తామంటూ కూడా మరికొందరు హెచ్చరించారు. ఇక ఆ తరువాత ప్రకాష్

Read more

మెగా ఫ్యామిలీ గుట్టువిప్పిన మంచు విష్ణు..?

మా ఎలక్షన్  గెలిచిన అనంతరం మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మీడియా ముందు నాగబాబు గురించి తెలియజేస్తూ.. నాగబాబు మా కుటుంబంలోని పెద్ద లోని ఒకరు ఆయన. మనసు కష్టం వల్ల, ఏదైనా ఆవేశం వల్ల ఆయన అలా చేసి ఉండవచ్చు కానీ, నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా వారి రాజీనామాలాను యాక్సెప్ట్ చేయను. నాగబాబు గారిని త్వరలోనే కలిసి ఆయన చేసిన రాజీనామాను నేను యాక్సెప్ట్ చేయలేదని స్వయానా తెలియజేస్తాం అని

Read more