బాక్సాఫీస్ వ‌ద్ద అనుష్క హ‌వా.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` 3 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

దాదాపు ఐదేళ్లు త‌ర్వాత అనుష్క శెట్టి మ‌ళ్లీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` మూవీతో వెండితెర‌పై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించాడు. పి. మ‌హేష్ బాబు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యూవీ క్రియేష‌న్స్ వారు నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి.. ప్రేక్ష‌కుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా […]

ఆమెతో పీక‌లోతు ప్రేమ‌లో ధ‌నుష్‌..!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కూడా ధనుష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల హీరో ధనుష్ – రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరో ధనుష్ ప్రేమలో పడ్డాడని బ‌జ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ న్యూస్‌ నిజమే అనుకున్నేరు ఇది కేవ‌లం ఓ మూవీకి సంబందించిన న్యూస్‌. తమిళ్ స్టార్ హీరో ధనుష్, […]

పింక్ డ్రెస్‌లో బార్బీగర్ల్‌గా మెరిసిపోతున్న సితార.. హైదరాబాద్‌లో తల్లితో కలిసి సందడి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. ఈ స్టార్ కిడ్ డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది సితార. ఈ చిన్నారిని తల్లి నమ్రత శిరోద్కర్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. తనతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇంకా అన్నింటా ఆమెకు సపోర్ట్ గా నిలవడం చేస్తోంది. తాజాగా […]

ఈవెంట్లో బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి సంద‌డి చేసిన త‌మ‌న్న‌.. ఆమె డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చిన తన క్రేజ్‌ కోల్పోకుండా మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. తాజాగా చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్‌లో నటించిన తమన్నా భోళా శంకర్ తో ఫ్లాప్ ను సొంతం చేసుకున్నా జైలర్ తో డబల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల […]

శివాజీ హీరోయిన్ లయ మధ్య బ్రేకప్ రావడానికి కారణం ఆమెనా..?

ఒకప్పుడు నటుడుగా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శివాజీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే… పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన బాగానే సక్సెస్ అయ్యారు..కానీ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాజకీయాలలో చురుకుగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు శివాజీ.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ -7 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో శివాజీకి సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. […]

సూపర్ స్టార్ మహేష్‌కి నచ్చిన మరో మూవీ.. ఫుల్ ఎంజాయ్ చేశా అంటూ (ట్వీట్)…!!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ” గుంటూరు కారం” అనే సాలిడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ తో పాటుగా మహేష్ కు ఉన్న గ్యాప్ లో లేటెస్ట్ మూవీలు కూడా చూసేస్తున్నాడు. మరి అలా మొన్ననే బాలీవుడ్ బాద్షా షారూఖ్ నటించిన జవాన్ చూసి తన స్పందనను తెలియజేయగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” […]

ప‌రువాల విందుతో ప‌రేషాన్ చేస్తున్న డింపుల్‌.. ఈ రేంజ్ లో చూపిస్తే కుర్ర‌కారు ఏమైపోవాలి..?

డింపుల్ హయాతి.. ఈ డ‌స్కీ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హైద‌రాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్‌.. 2017లో `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది. కానీ, పెద్ద‌గా గుర్తుంపు రాలేదు. అప్పుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సూప‌ర్ హిట్ మూవీ `గద్దలకొండ గణేష్` మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇందులో `జర్ర జర్ర` అనే స్పెష‌ల్ […]

భారీ బడ్జెట్‌తో ‘ గుంటూరు కారం ‘ ఆడియో రైట్స్ దక్కించుకున్న ఆ సంస్థ..?

దాదాపుగా 12 ఏళ్ల అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఎస్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ […]

మంచు విష్ణు- ప్రభాస్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతోంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో పోషిస్తున్నట్లు సమాచారం.. ఈ […]