శివాజీ హీరోయిన్ లయ మధ్య బ్రేకప్ రావడానికి కారణం ఆమెనా..?

ఒకప్పుడు నటుడుగా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శివాజీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే… పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన బాగానే సక్సెస్ అయ్యారు..కానీ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాజకీయాలలో చురుకుగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు శివాజీ.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ -7 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో శివాజీకి సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Laya Gorty Family Photos, Husband, Father

చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ బిగ్ బాస్ తో మళ్ళీ క్రేజ్ పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది మొదలు శివాజీ గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారు.. ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. ఎఫైర్ గురించి పలు వార్తలు ఇలా అన్నీ కూడా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. తాజాగా శివాజీ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే శివాజీ లయ మధ్య బ్రేకప్ జరగడానికి ఒక హీరోయిన్ కారణమనే వార్త వినిపిస్తోంది.

Yemandoye Srivaru Full Video Song || Maa Aayana Chanti Pilladu Movie ||  Sivaji, Meera Jasmine - YouTube

అసలు విషయంలోకి వెళ్తే శివాజీ ,లయ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. అందులో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా తదితర సినిమాలు విడుదలయ్యాయి. మొదటి సినిమా లయోలా కాలేజ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. ఆ సమయంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ వైరల్ గా మారిందట.. మీరాజాస్మిన్ తో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో శివాజీ ,మీరాజాస్మిన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి బలపడడంతో ఈ విషయం తెలుసుకున్న లయ శివాజీని దూరం పెట్టడం జరిగిందట. ఆ తరువాత 2006లో ఎన్నారై ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది.