రజనీకాంత్ ” శివాజీ ” మూవీలో ఈ అమ్మాయిలు గుర్తున్నారా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయారో..!

రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక ఆంశాలే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017 లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ […]

శివాజీ తేనె పూసిన కత్తి.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటిస్టెంట్‌లుగా పాల్గొన్న వారిలో వెండితెర నటుడు శివాజీ ఒకడు. అదేవిధంగా బుల్లితెర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్ చౌదరి కూడా ఈ షోలో కంటిస్టెంట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కంటిస్టెంట్లుగా చివరి వరకు కొనసాగారు. ఇక శివాజీ టాప్ 3 కంటెంట్ గా బయటకు రాగా.. అమర్ మాత్రం […]

అయోధ్యలో మాత్రమే రాముడు ఉంటాడా..? కరోనా కంటే భయంకరమైనవి విజృంభిస్తాయి.. శివాజీ కాంట్రవర్షియల్ కామెంట్స్..

బిగ్‌బాస్ శివాజీ ఇప్పటికే ఎన్నోసార్లు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక మరోసారి శివాజీ రెచ్చిపోయాడు. ఏకంగా అయోధ్య రామ మందిరం పై కీలక ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా శివాజీ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లో సందడి చేస్తున్నాడు. ఈ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న శివాజీ.. హౌస్ నుండి బయటకు వచ్చాక జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. […]

స్పై బ్యాచ్ తో ఓ భారీ సినిమాని ప్లాన్ చేసిన శివాజీ.. మూవీ నేమ్ ఏంటంటే..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కామెడీకి ఎంతోమంది అభిమానులు సైతం ఉన్నారు. ఒకప్పుడు హీరోగా అనేక సినిమాలలో నటించినటువంటి ఈయన.. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నాడు శివాజీ. ఇక తన ఆటతీరుతో ప్రేక్షకులని మెప్పించకపోయినా.. మాటతీరుతో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ షోలో పల్లవి ప్రశాంత్, యావర్ లకు సపోర్ట్ చేస్తూ స్పై బ్యాచ్ అనే […]

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న శివాజీ.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడా..?!

టాలీవుడ్ యాక్టర్ శివాజీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి.. హీరోగా మారిన శివాజీ.. ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. కెరీర్‌లో 90 కి పైగా సినిమాల్లో నటించిన శివాజీ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ […]

నాకు రూ.45 లక్షలు ఇస్తే హౌస్ నుంచి నేనే వెళ్ళిపోతా.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ తెలుగు హీరోస్ తో అంతిమపోరు ముగియనుంది. టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనే అంశంపై ప్రేక్షకులకు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఫినాలే ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్లో హడావిడి మొదలైపోతుంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ చూస్తే మాత్రం అలాంటివి ఏమీ కనిపించడం లేదు. మరీ తాజాగా శనివారం జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో నిన్న […]

గ్రాండ్ ఫినాలే సీక్రెట్ రివిల్.. హౌస్‌లోకి శ్రీముఖి తీసుకెళ్లిన రు. 20 ల‌క్ష‌లు ఎవ‌రు కొట్టేశారంటే..!

గ్రాండ్గా జరగబోతుంది. అయితే ఇటీవల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలైందట. ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఫినాలేలో ముగ్గురు, నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్‌లని లోపలికి పంపి.. డబ్బు ఆశ చూపించి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించ‌డ్ ఎప్పుడు కామన్ గానే జరుగుతుంది. గత ఫైనల్‌లో […]

శోభ మళ్లీ సేఫ్.. శివాజీ బ్యాచ్ మేట్ డేంజర్ జోన్.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..

ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి […]

BB Telugu7: పప్పులో కాలేసిన శివాజీ.. చివరి కోరిక ఇక తీరనట్టేనా?

బిగ్ బాస్ షో గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడు దేశంలోనే ది బెస్ట్ షోగా రన్ అవుతున్న ఓ బుల్లితెర షో. కాస్త వెనక్కి వెళితే ఇది హాలీవుడ్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనవాళ్లు కూడా ఈ బిగ్ బాస్ షో ని బాగా రన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా అంతటా అన్నీ భాషల్లోనూ ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా […]