రజనీకాంత్ ” శివాజీ ” మూవీలో ఈ అమ్మాయిలు గుర్తున్నారా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయారో..!

రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక ఆంశాలే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు.

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017 లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో పైన సంచలనాన్ని సృష్టించింది. శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రీయ తదితరులు నటించారు. సామాజిక ఆశలతో పాటుగా కామెడీని కూడా అద్భుతంగా చేశారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. సినిమాతో పాటు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

అద్భుతంగా శంకర్ ఈ సినిమాని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో ఇద్దరూ అమ్మాయిలు నల్లగా కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ మూవీలో వీరి ఫేస్ కి రంగు పూశారు. వీరిద్దరూ బయట ఎంతో అందంగా ఉంటారు. ఇక ప్రస్తుతం వీరి రియల్ ఫొటోస్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.