Tag Archives: affair

బాలీవుడ్ న‌టుడితో ఎఫైర్‌, బిడ్డ‌ను క‌న్నా..? గుట్టు విప్పిన అవికాగోర్‌!

అవికా గోర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలికా వధు సీరియ‌ల్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన అవికా.. ఇటు చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. ఆ త‌ర్వాత మనీశ్‌ రాయ్‌సింఘన్ అనే న‌టుడితో క‌లిసి ససురాల్‌ సిమర్ కా అనే మ‌రో హిందీ సీరియ‌ల్ న‌టించింది అవికా. ఈ సీరియ‌ల్ కూడా బాగానే హిట్ అయింది. అయితే ఈ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో మనీశ్‌ రాయ్‌సింఘన్ తో అవికా అఫైర్ పెట్టుకుంద‌ని.. అత‌డితో

Read more

బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

Read more