హీరో నవదీప్ వల్ల గర్భవతి అయిన స్టార్ హీరో కూతురు.. అందుకేనా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది హీరోలు అదృష్టం వలనో లేకపోతే వారసత్వం వలన ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా వారిలో కొంతమంది ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తే మరి కొంతమంది అడపా దడపా సినిమాలలో నటించి ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి హీరో నవదీప్ కూడా ఒకరు. ఈయన మొదట జై ,గౌతమ్ ఎస్ఎస్సి ,చందమామ తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

Hero Navdeep Drugs Case ....even kids are addicted to drugs in  Hyderabad....I'm sure even cops knew it - Telugu Frames

ఆ తర్వాత పలు చిత్రాలలో సెకండ్ హీరోగా కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో నవదీప్ పేరు ఇండస్ట్రీలోనే లేకుండా పోయింది. అయితే ఈ మధ్యకాలంలో నవదీప్ కు అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు.. దీంతో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. నవదీప్ సినీ కెరియర్ లో అవకాశాలు రాకపోవడానికి ఒక స్టార్ హీరో కూతురుతో లవ్ ట్రాక్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

నవదీప్ తో ఆ స్టార్ హీరో కూతురు చట్టా పట్టాలేసుకొని తిరిగి చివరికి గర్భవతి అయ్యిందని ..ఈ విషయంలో హీరోయిన్ ని ఇంట్లో అడగగా తెగేసి ఆమె నవదీప్ పేరు చెప్పిందట.. కానీ ఆ హీరో ఫ్యామిలీకి నవదీప్ ఏ మాత్రం సరిపోడట. ఈ కారణం చేత తన కూతురికి ప్రెగ్నెన్సీ తీయించి మరొక పెద్దింటి కుటుంబానికి కోడలుగా పంపించాడట.. అంతేకాకుండా తన కూతురు జీవితంలో ఇలాంటి మచ్చ వేసిన నవదీప్ కి సినిమా అవకాశాలు రాకుండా ఆ స్టార్ హీరో చేశారని ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఒక హీరోయిన్ విషయంలో నవదీప్ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ హీరోయిన్ వల్లే సూసైడ్ కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి.