Tag Archives: heroine

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని

Read more

ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌.. మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంద‌ట.

Read more

విడాకుల తర్వాత కూడా సమంతని వీడని నాగచైతన్య..!

గత నెల రోజులకు పైగా నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు పొందిన ఈ జోడి కొన్ని అనివార్య కారణాలవల్ల తమ బంధాన్ని తెంచు కోవడం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ సెలబ్రిటీస్ తమ కెరియర్ విషయంలో మాత్రం కాస్త దూకుడు గానే ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో సమంత పాటలు నాగచైతన్య కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని

Read more

రాజస్థాన్ లో కత్రినా కైఫ్..పెళ్లి వేడుకలు..!

టాలీవుడ్లోకి మల్లేశ్వరి సినిమా ద్వారా పరిచయమైంది హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన అవి ఆడకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా యూరి నటుడు విక్కీ కౌశల్ తోపెళ్లి ముహూర్తం ఖరారైంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా డిసెంబర్ 8 9 తేదీలలో వివాహం జరగనున్నట్లు గా బాగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. కత్రినా కైఫ్ తన వెడ్డింగ్ కి సంబంధించినటువంటి పనుల్లో

Read more

చిరుకు నై, బాల‌య్య‌కు సై అన్న ఆ స్టార్ హీరో కూతురు..!

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌దానిపై స‌స్పెన్స్ నెల‌కొన‌గా.. మేక‌ర్స్ ఇప్పుడా స‌స్పెన్స్‌కు తెర దించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతిహాస‌న్ బాల‌య్య‌కు జోడీగా న‌టించ‌బోతోంద‌ని తాజాగా ఓ పోస్ట‌ర్ ద్వారా

Read more

అలనాటి హీరోయిన్ రాశి హాట్ ఫోటోలు వైరల్..?

చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రాశి. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె నటించిన సినిమాలో..”పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, స్నేహితురాలు వంటి సినిమాలు ఈమెకు స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ స్టార్డమ్ని మాత్రం ఎక్కువ కాలం కాపాడలేకపోయింది రాశి. ఆ తరువాత రూటు మార్చి ఐటమ్సాంగులలోనూ విలన్ పాత్రల నటించింది. ఇక కళ్యాణ వైభోగమే వంటి సినిమాలలో తల్లి పాత్రలో కూడా

Read more

కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్‌` ఒక‌టి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమ‌లా పాల్‌ను రంగంలోకి దింపార‌ని స‌మాచారం.

Read more

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను

Read more

`స్పిరిట్‌`లో హీరోయిన్ ఫిక్స్‌..ప్ర‌భాస్ జోడీ ఎవ‌రంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాత‌లు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ

Read more