లిప్ కిస్ సీన్స్ లో నటించిన తరువాత..ప్రతి హీరోయిన్ బాత్ రూం లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చేసే పని అదే..!!

ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఉంటారు . అయితే కొన్నిసార్లు వాటిని బ్రేక్ చేయాల్సి వస్తుంది . అది చాలామంది విషయాల్లో కూడా జరుగుతుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోయిన్స్ లిప్ కిస్ సీన్స్ లో నటించిన తర్వాత ఏం చేస్తారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది . చాలామంది నలుగురు ముందు అలాంటి సీన్స్ నటించడానికి ఇష్టపడరు .

కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం చాలా బోల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు . ఇది సినిమా అని.. సినిమాని సినిమా గానే చూడాలి అంటూ ఎంతమంది ఉన్నా సరే హీరోతో లిప్ లాక్ సీన్స్ లో బెడ్ సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పేస్తుంటారు . కాగా ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ అలాంటి సీన్స్ లో నటించిన తర్వాత డైరెక్ట్ గా వాష్ రూమ్ కి వెళ్లి లిప్స్ క్లీన్ చేసుకుంటూ.. లేకపోతే ఫేస్ వాష్ చేసుకుని ఒక 10 మినిట్స్ కార్ వ్యాన్ లో లో రిలాక్స్ అయిపోతారట .

రీజన్ ఏంటో తెలియదు కానీ ఆల్మోస్ట్ టాలీవుడ్ – బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఇదే విధంగా చేస్తారట. బాలీవుడ్ హీరోయిన్స్ పరిస్థితి వేరే . వాళ్ళు డైరెక్ట్ లిప్ లాక్ లో నటిస్తారు. కచ్చితంగా ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ కలుగుతాయి . వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అలా కార్ వ్యాన్ లో కి ఎక్కి రిలాక్స్ అవుతారు అని చెప్పొచ్చు. అయితే తెలుగు హీరోయిన్స్ డైరెక్ట్ లిప్ లాక్ లో నటించడం చాలా చాలా రేర్. అయినా సరే సిగ్గుతోనో మొహమాటంతోనో బిడియం తోనో లిప్ కిస్ సీన్స్ లో నటించిన తర్వాత ఈ హీరోయిన్స్ కూడా సైలెంట్ గా కార్ వ్యాన్ లోకి వెళ్లి రిలాక్స్ అయిపోతారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!