Tag Archives: heroine

కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్‌` ఒక‌టి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమ‌లా పాల్‌ను రంగంలోకి దింపార‌ని స‌మాచారం.

Read more

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను

Read more

`స్పిరిట్‌`లో హీరోయిన్ ఫిక్స్‌..ప్ర‌భాస్ జోడీ ఎవ‌రంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాత‌లు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ

Read more

ఆపుకోలేక రోడ్డుపైనే కానిచ్చేసిన `జాతిరత్నాలు` భామ‌..వీడియో వైర‌ల్‌!

ఫరియా అబ్ధుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెవి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `జాతిరత్నాలు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైద‌రాబాదీ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న ఫ‌రియా.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ తెగ అల్ల‌రి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సంప్రదాయంగా చీర క‌ట్టుకున్న ఫ‌రియా..

Read more

మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసిన సినీ ఇండ‌స్ట్రీ..ఎందుకో తెలుసా?

మీరా జాస్మిన్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, గోపీచంద్‌, రాజ‌శేక‌ర్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కొంచం బొద్దుగున్నా.. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తోంది అన్న పేరుంది. ఒకానొక సమయంలో సౌత్ లో మరో సౌందర్య గా

Read more

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా

Read more

అవకాశం కావాలి అనుకుంటే పక్కలోకి రా అంటూ హీరోయిన్ ని డిమాండ్ చేసిన దర్శకుడు?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు కాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఈ కాస్టింగ్ కౌచ్ ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ విషయంలో నోరు మెదిపారు. ఇంకా కొంత మంది హీరోయిన్లు ఇలాంటి విషయాలను చెప్పుకోవడానికి భయపడుతుంటారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంది. ఈ సందర్భంగా

Read more

ఆ హీరోయిన్‌తో త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడ‌ట‌?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌నా ఒక‌రు. ర‌చ‌యితగా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్ర‌మ్‌..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం త‌న‌కే సొంత‌మ‌ని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త ఒక‌ప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో

Read more

ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్‌..శివాలెత్తి పోతున్న డైరెక్ట‌ర్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌లో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు

Read more