Tag Archives: heroine

భర్తకు తెలీకుండా ఆ హీరోతో మాల్దీవ్స్ కి చెక్కేసిన హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా హీరోలు , హీరోయిన్ లు వారికి సమయం దొరికినప్పుడల్లా మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలో కపుల్స్ కూడా వెళ్లి జంటగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్లు మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తుంటారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ లింగ తన భర్తకు తెలియకుండా మాల్దీవ్స్ కి వెళ్లి పోయింది

Read more

నీ అడ్వాన్స్ నాకు అవసరం లేదు.. పోయి పని చూసుకో.. డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు జీవితంలో వారికి ఎదురైన వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకున్నారు. అయితే ఇందులో ఎక్కువగా హీరోయిన్ లకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వారిని నమ్మించి వారిని లోబరుచుకున్నారు అంటూ ఇప్పటికే ఎంతోమంది నోరు విప్పారు. అయితే ఇలా ఒక హాట్ హీరోయిన్ కూడా తనకు జరిగిన ఒక అనుభవం గురించి పంచుకుంది. ఆ హాట్ హీరోయిన్ కి ఒక డైరెక్టర్ కాల్ చేసి నీకు అవకాశం

Read more

తనకు రెండో అమ్మని అవుతానంటున్న రష్మిక..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ఈమె.హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జర్నీ చేస్తూనే ఉన్నానని తెలియజేసింది. ప్రస్తుతానికి ఈమె ముంబై లో ఇల్లు కొని అక్కడే ఉంటుంది. ఇక బాలీవుడ్ లోకి మిషన్ మజ్ను సినిమా తో ఈమె కెరీర్ని మొదలు పెట్టనుంది. ఇక రష్మికకి ఒక సోదరి కూడా వున్నది.

Read more

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ శ్రీ‌కాంత్ కూతురు..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. హీరోహీరోయిన్లే కాకుండా ద‌ర్శ‌క‌నిర్మాత‌లెంద‌రో తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. ఇప్ప‌టికీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆమె ఎవ‌రో కాదు సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ కూతురు మేధ. శ్రీ‌కాంత్‌-ఊహ దంప‌తాలు కుమారుడు రోష‌న్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌గా… ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ట‌.

Read more

ప్రియ‌మైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

కీర్తి సురేష్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మ‌హాన‌టి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇక‌ ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మ‌హేష్ స‌ర‌స‌న‌ ‘సర్కారు

Read more

పూజా హెగ్డే జోరు..మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ‌?

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన బుల్ల‌బొమ్మ పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఆఫ‌ర్ల‌తో య‌మా జోరుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్‌, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ చిత్రాల్లో న‌టిస్తున్న పూజా.. త‌మిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మ‌రోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో

Read more

హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?

పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

Read more

అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : ప‌రిణీతి చోప్రా

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ ప‌రార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయ‌లేద‌ని పరిణీతి చెప్పింది. ఈ

Read more

పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!

తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ

Read more