Tag Archives: heroine

ఆర్ఎక్స్ 100 బ్యూటీ కి బంపర్ ఆఫర్..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ చిత్రంలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ, ఏ మూవీ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఈ అందాల హీరోయిన్ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే అభిమానులను ఈ హీరోయిన్ ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తుంది.

Read more

నితిన్‌తో తొలిసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న `ఫిదా` బ్యూటీ?

ఇటీవ‌ల చెక్, రంగ్‌దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై

Read more

వైరల్ పిక్ : యోగాస‌నంతో మహా నటి..!

మహానటి సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అందాల నటి కీర్తి సురేష్‌. తన అందం అభినయంతో ఇత‌ర భాష‌ల‌లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది కీర్తి. ఎల్లప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే ఈ అందాల భామ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ పిక్స్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా కీర్తి యోగాసనాలకు సంబంధించిన కొన్ని పోజులు ఇస్తూ అందరిచేత వావ్ అనిపించుకుంటుంది కీర్తి

Read more

చెల్లెలితో తాప్సీ పిక్ వైరల్..!

టాలీవుడ్ లోకి ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ. అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొంది బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటాలని బూలీవుడ్ వైపు వైనం అయింది తాప్సి. టాలీవుడ్ ప్రముఖ హీరోస్ అందరితో సినిమాలు చేసింది తాప్సి. తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్.. వీర.. ఆనందో బ్రహ్మ.. గంగ, నీవెవరో లాంటి సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ వైపు పయనించింది. తెలుగులో

Read more

సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన

Read more

తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !

ప్రస్తుతం నడుస్తున్న కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినీ నటి నటులు అందరు మూవీ షూటింగ్స్ ఆగిపోవడంతో అందరు ఎక్కువగా ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. అలానే సినీ నటీ ఆశికా రంగనాథ్‌ కూడా తన ఫాంహౌస్‌లో ఉంటూ తెగ కష్ట పడుతోంది. తాజాగా ఆమె పిక్స్ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతున్నాయి. ఆశికా రంగనాథ్‌ తన కుటుంబ సభ్యులతో తోటలో పని చేస్తూ తనకు

Read more

న‌య‌న్ ప్లేస్‌లో అనుష్క‌..అంతా చిరు ప్లానేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయ‌నున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫ‌ర్‌లో హీరోయిన్ ఉండ‌దు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను

Read more

బాలయ్య సరసన సీనియర్ నటి..?

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది.

Read more

బాల‌య్య‌కు జోడీగా ప్ర‌భాస్ హీరోయిన్‌..సెట్ చేసిన గోపీచంద్‌?

క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మాలినేని.. త్వ‌ర‌లోనే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ చేస్తున్న బాల‌య్య‌.. ఆ వెంట‌నే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయ‌నున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క‌థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని.. అందులో బాల‌య్య‌

Read more