Tag Archives: heroine

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర నుంచి వెండితెర పైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి ఒకరు. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అయింది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి. కొత్త దర్శకుడు హర్ష

Read more

ఫేషియల్ కోసం వెళ్ళిన బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!?

హీరోయిన్స్ తమ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఫేషియల్స్‌ అని, సర్జరీలు అని తమ అందాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారు తమ ముఖం మీద ఒక్క చిన్న గీత పడినా అల్లాడిపోతారు. తాజాగా ఫేషియల్ కోసం వెళ్ళిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖాన్ని మరింత అందంగా చేస్తానని చెప్పిన డాక్టర్, తనకి ఉన్న సహజత్వా న్ని కాస్తా పాడు చేసి అందవికారంగా మార్చింది. కోలీవుడ్

Read more

మన్మధుడి చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్.!?

అక్కినేని నాగార్జున, రెజీనా క‌సాండ్రా క‌ల‌యిక‌లో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న క‌ళ్యాణ్ జువెల‌ర్స్ కోసం ఒక కొత్త‌ యాడ్ చేశారు. అందులో ఆయ‌న చెల్లెలిగా రెజీనా నటించారు. క‌ళ్యాణ్ జువెల‌ర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న సంగ‌తి మనకి తెలిసిందే. క‌ల్యాణ్ జువెల‌ర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానే కాక ప్ర‌మోట‌ర్‌గా కూడా ఉన్నారు. తన ఇంట్లో పెళ్లి

Read more

వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా

Read more

ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!

హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ. అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా

Read more

ద‌ర్శ‌కుడు మారినా హీరోయిన్‌ను మార్చ‌ని ఎన్టీఆర్?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌.. త‌న 30వ సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. జూన్‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. అయితే ద‌ర్శ‌కుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్‌ను

Read more

టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?

రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్

Read more

రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?

చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు

Read more

చీర‌క‌ట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!

షాపింగ్‌మాల్‌, జ‌ర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజ‌లి. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన అంజ‌లి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజ‌లి ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోంది. వ‌కీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న పిక్స్

Read more