సొంతం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు తెరకు ఎంతమంది హీరోయిన్స్ ఇప్పటివరకు పరిచయం అవుతూనే ఉన్నారు. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా ఫ్రెండ్సే కూడా ఒకరు. ఈమే పేరు చెబితే గుర్తుపట్టడం చాలా కష్టం కానీ..ఈమె నటించిన చిత్రాలు తెలిస్తే వెంటనే గుర్తుపడతారు.

Neha Pendse (Bigg Boss 12) Age, Boyfriend, Family, Biography & More »  StarsUnfolded

టాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే ఆర్యన్ రాజేష్ ,నమిత జంటగా నటించిన సొంతం సినిమాలో నేహా నటించింది. ఇది ఈమెకు మొదటి సినిమా ఇందులో సునీల్ కు ,నేహా హూ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమాయకమైన నటనతో సునీల్ ,నేహా మధ్య డైలాగ్స్ ప్రేక్షకులను ఇప్పటికి కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయని చెప్పవచ్చు. సొంతం సినిమా తర్వాత ఈమె గోల్ మాల్ ,వీధి రౌడీ అనే చిత్రాలలో నటించింది. అయితే ఇవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి దీంట్లో తెలుగు తెరకు దూరమైంది.

Neha Pendse Age, Height, Biography, Boyfriend, Family, Photo, Wiki, More

ఇక తర్వాత హిందీ, మరాఠీ వంటి చిత్రాలలో కనిపించింది.చివరిగా ఈమె 2020లో హిందీలో ఒక ప్రాజెక్టు చేసింది. ఆ తర్వాత బుల్లితెర పైన పలు సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక తన ప్రియుడు శార్దుల్ సింగ్తో 2020 జనవరి 5వ తేదీన వివాహం చేసుకుంది. ఈమె ఇప్పటికే పలు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మరి గతంలో హీరోయిన్స్ అందరూ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈమె కూడా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)