చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకుంది. మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా రాజ్ తరుణ్ నటించారు. ఆ తరువాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ఓవర్ నైట్ కి పాపులర్ హీరోయిన్గా అవికాగోర్.

ఆ తర్వాతే ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. సినిమాలలో తన గ్లామర్ ని వలకబోసి అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏన్నో సంవత్సరాలకు రాజుగారు గది -3 సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత నటించిన పలు వెబ్ సిరీస్ లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవికాకు తమ గ్లామర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ప్రదర్శిస్తూ ఎప్పుడు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది.

Pics: Pellikuthuru Poses In Pretty Purple

తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ హాట్ నెస్ తో కూడా అంతకుమించి అనేలా తన అందాలను ప్రదర్శించి కుర్రకారులను తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. ఆవికా గోర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. బ్లూ డ్రెస్స్ లో ఆవికాగోర్ కళ్ళు చెదిరి అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొడుతోంది. అయితే ఈ ఫోటోలలో అవికా గోర్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అవికా గోర్ ముఖం తో పాటు,పెదవులు చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి. మునుపటికంటే చాలా డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈమె గడ్డం దగ్గర పెదవులు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు మారుతున్నాయి .

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)