అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నటించి కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచిత్రాలు అయ్యింది హీరోయిన్. ఒకానొక సమయంలో ఈమెకు వరుసగా సినీ అవకాశాలు వస్తూ ఉండేవి.స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, మహేష్ ,వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అలాంటి హీరోయిన్ ఈమధ్య ఆఫర్లు లేకపోవడంతో కాస్త నిరుత్సాహపడినట్లు తెలుస్తోంది. సినిమాలలో ఆఫర్లు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర పైన ఏదో ఒక షోలో కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే పేరు సంపాదిస్తోంది ..సినిమా ఆఫర్లు ఎక్కువ రాని నేపథ్యంలో వచ్చిన అవకాశానాల సద్వినియోగం చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాస్త లావు ఎక్కువ అవ్వడంతో పాటు అందం కూడా తగ్గిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ హీరోయిన్ మీద.. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు సైతం నేటిజన్లో ఈమె ఫోటోలు చూసి ఆంటీ అంటూ కామెంట్స్ చేయడం జరుగుతోంది.

అందం పెంచేందుకు చాలా మంది హీరోయిన్స్ గతంలో కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారు చాలామందే ఉన్నారు.ఇప్పుడు ఈ అమ్మడు కూడా ఇలాంటి పని చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మొదట కొంతమంది అనుమానం వ్యక్తం చేసిన ఆ తర్వాత చాలామంది ఈ విషయాన్ని నిజమేనని తెలియజేశారు. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈమె అందం పెరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఇమే సర్జరీ చేయించుకుందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు యముడు మరింత అందంగా కనిపిస్తోంది మరి ఎప్పుడైనా వరుస ఆఫర్లు వస్తాయేమో చూడాలి మరి.