రాజమౌళి ఆ హీరోయిన్ ని అంతగా ప్రేమించారా..!!

ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.రాజమౌళితో సినిమా చేయడానికి స్టార్ హీరోలో ఎక్కువ మక్కువ చెపుతూ ఉంటారు. మొదట శాంతినివాసం అనే టీవీ సీరియల్ ద్వారా రాజమౌళి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ దర్శకులలో ఒకరిగా రాజమౌళి నిలిచారని చెప్పవచ్చు. రాజమౌళి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం ఆయన భార్య రమా అని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.

SS Rajamouli and family test coronavirus positive: We are home-quarantined  - India Today

రమా ఎప్పుడు తన భర్తకు చాలా సపోర్టుగా నిలుస్తూ .. రాజమౌళి సినిమాలకు డిజైన్ చేసే కాస్టింగ్ డిజైనర్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటోంది. రాజమౌళి రమణ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మొదటి భార్యకు మనస్పర్ధలు రావడంతో తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారట. ఇక అసలు విషయం ఏమిటంటే రాజమౌళి చదువుకునే రోజు చాలా గాఢంగా ప్రేమించారట. అంతే కాకుండా ఆ స్టార్ హీరో కోసం రాత్రులు సైతం కాలేజ్ కూడా దూకి మరి ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారట.

అయితే ఆ తర్వాత రాజమౌళి ప్రేమ విషయాన్ని పక్కన పెట్టి తన చదువును పూర్తి చేసి సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఆ సమయంలోనే కీరవాణి ఇంట్లో రమాతో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారట. ఇక రాజమౌళి ఒక హీరోయిన్ ని ప్రేమించారనే విషయం తన సన్నిహితుల ద్వారానే బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఏంటనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.