దియా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

ఇటి వల కాలంలో పలు భాషలలోని చిత్రాలు సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ జాబితాలోనే కన్నడ సూపర్ హిట్ చిత్రం దియా కూడా ఒకటి.. ఈ సినిమా 2020లో విడుదలై యూత్ ను బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కె.ఎస్ అశోక్ తెరకెక్కించారు ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

Kushi Ravi Exclusive Interview | Dia Movie | Lock Down Talkies - video  Dailymotion

ఇందులో నటులుగా పృథ్వి అంబర్, దీక్షిత్ శెట్టి, ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించారు. ఈ ట్రయాంగిల్ ప్రేమ కథలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..దియా పాత్ర అని చెప్పవచ్చు.. ఈ అమ్మాయి జీవితంలో వచ్చిన ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథనే ఈ దీయా చిత్రం.

Dia (2020) - IMDbఈ చిత్రంలో ఈమె నటన హైలెట్గా ఉండడమే కాకుండా మల్టీ ఫుల్ షేర్స్ ఉన్న పాత్రలలో నటించింది. ముఖ్యంగా ప్రేమ దుఃఖం నిస్రుహ వంటి పాత్రలలో లీనమై నటించింది. ఈమె పేరు ఖుషి అయితే ఈ సినిమాతో ఖుషికి తెలుగులో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మళ్లీ వెండితెర పైన అసలు కనిపించలేదు.

kushee ravi photos, 'ದಿಯಾ' ಚಿತ್ರದ ನಾಯಕಿ ಖುಷಿ ಅವರ ಗಂಡ, ಮಗು, ಫ್ಯಾಮಿಲಿ ಬಗ್ಗೆ  ಇಲ್ಲಿದೆ ಫುಲ್‌ ಡಿಟೇಲ್ಸ್‌! - dia film fame actress kushee ravi life unknown  facts - Vijaya Karnataka

ఖుషి బెంగళూరులో జన్మించింది.. 2020లో దియా సినిమాతోనే మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు ఈ సినిమాలో ఈమె నటనకు ప్రశంసలు అందుకుంది ఈ సినిమా తర్వాత స్ఫూకీ కాలేజ్, నక్షి చిత్రాలలో నటించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో ఉండేటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kushee Ravi (@iamkusheeraviofficial)

Share post:

Latest