సమ్మర్ లో మరింత తాపం పెంచేస్తున్న.. లక్ష్మీ రాయ్..!!

టాలీవుడ్ లోకి మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్.. మొదటి సినిమాతోనే ఈమె అందచందాలకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు.. అయితే తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేకపోవడంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగులో సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిలో పలు చిత్రాలలో నటించింది. ఇక పలు లేని ఓరియంటెడ్ చిత్రాలలో పాటు, హర్రర్ చిత్రాలలో కూడా నటించింది.

Raai Laxmi Army (@raailaxmiarmy) / Twitter

బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ తరచూ గ్లామర్ విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వలకబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఈమె అందా చందాలకు సైతం కుర్రకారులు ఫిదా అవుతూ ఉంటారు. ఎక్కువగా క్లివేజ్ ఉన్న ఫోటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈ ఎమ్మటి షేర్ చేసే ఫోటోలు సైతం క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి.

Raai Laxmi Army (@raailaxmiarmy) / Twitter
లక్ష్మీ రైస్ తాజాగా బికినీలో ఉన్న ఒక ఫోటోని షేర్ చేయగా ఇందులో బ్లూ కలర్ బికినీలో ఆమె అందం మరింత రెట్టింపుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా తన ఎద అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ నేటిజెన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈమె బికినీ అందాలతో ఊరిస్తూ కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు నెట్టిజనుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా లక్ష్మీ రాయ్ బికినీలో ఎన్నో ఫోటోలను షేర్ చేసింది.

Share post:

Latest