ఉపాసన పై షాకింగ్ కామెంట్లు చేసిన సునిషిత్… చితక్కొట్టిన ఫ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలీవుడ్ నటీనటుల పైన ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. అయితే ఇప్పుడు తాజాగా అనుకోని ఇబ్బందులు రావడం జరిగింది. రామ్ చరణ్ అభిమానులు సునిషిత్ ను చితకబాదుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. మెగా అభిమానులు సునిషిత్ ను ఎందుకు కొట్టారు.. అనే విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలను మనకు తెలుసుకుందాం.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిషిత్ అపోలో హాస్పిటల్ చైర్మన్.. రామ్ చరణ్ భార్య ఉపాసన పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపవాసనను కించపరిచేలా ఉండడంతో మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో సునిషిత్ దొరకడంతో చితక బాధలు మొదలుపెట్టారు.మా వదినమ్మనే తప్పుడు మాటలు అంటావా అంటూ మీద పడి ఉతికేశారు అంతటితో ఆగకుండా ఉపాసన గురించి ఇంటర్వ్యూల మాట్లాడిన వ్యాఖ్యలు తప్పని అందుకు తమను మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు కొట్టారని ఇంకెప్పుడు అలాంటి విషయాలు మాట్లాడనని సునిషిత్ మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. క్షమించమంటూ ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది.

గతంలో కూడా హీరోయిన్స్ గురించి ఎన్నోసార్లు తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాటితో తనకు వివాహమైందని తప్పుడు ప్రచారాన్ని కూడా చేశారు. దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.. జైలుకు వెళ్లి వచ్చినా కూడా శాక్రిఫైజింగ్ స్టాక్ తన పందా మార్చుకోలేదు.. ప్రస్తుతం ఉపాసన గురించి తప్పుగా మాట్లాడడంతో మెగా అభిమానులు సునిషిత్ చితకబాదిన వీడియో తెగ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest