ఉపాసన పై షాకింగ్ కామెంట్లు చేసిన సునిషిత్… చితక్కొట్టిన ఫ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలీవుడ్ నటీనటుల పైన ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. అయితే ఇప్పుడు తాజాగా అనుకోని ఇబ్బందులు రావడం జరిగింది. రామ్ చరణ్ అభిమానులు సునిషిత్ ను చితకబాదుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. మెగా అభిమానులు సునిషిత్ ను ఎందుకు కొట్టారు.. అనే విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలను మనకు తెలుసుకుందాం. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిషిత్ అపోలో […]