2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

సీఎం జగన్ కి, విజయ్ దేవరకొండ కి మధ్య ఒక పోలిక ఉంది.. అదేంటో తెలుసా…

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్, సమంత రీసెంట్ గా నటించిన ‘ఖుషి ‘ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ విజయ్ తన రెమ్యూనరేషన్ నుండి కోటిరూపాయలను 100 మంది అభిమానులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇందుకోసం పది రోజుల సమయం తీసుకున్న విజయ్ ఒక ఫామ్ తీసుకొని రిజిస్టర్ […]

Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!

Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]

ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. […]

ఖుషి క్లైమాక్స్ ఏంటో తెలిసిపోయింది.. సమంత, విజయ్ ఏడిపించేస్తారట..

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పరిచయమైన కొత్తలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే   ‘ఖుషి’ అనే ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ […]

ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]

చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత.. ఖుషి కి దూరం.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం…

ప్రముఖ నటి సమంత అమెరికాకు బయలుదేరింది. మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడం కోసం కొన్ని వారలు అక్కడే ఉండి చికిత్స తీసుకోబోతుందని సమాచారం. గత రెండేళ్లుగా సమంతా కు సంబంధించిన ఎలాంటి చిన్న విషయమైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో నాలుగేళ్లు బాగానే కాపురం చేసింది. ఏమైందో ఏమో తెలీదు కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత […]

ఫ్రెండ్ తో కలిసి క్రేజీ డ్యాన్స్ చేసిన సమంత.. వీడియో వైరల్..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది . ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించు అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని […]

దియా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

ఇటి వల కాలంలో పలు భాషలలోని చిత్రాలు సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ జాబితాలోనే కన్నడ సూపర్ హిట్ చిత్రం దియా కూడా ఒకటి.. ఈ సినిమా 2020లో విడుదలై యూత్ ను బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కె.ఎస్ అశోక్ తెరకెక్కించారు ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విడుదలైన […]