ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

ఖుషి మూవీకి ట్విట్టర్లో పాజిటివ్ రెస్పాన్స్ కూడా లభిస్తోంది..చాలా కాలం తర్వాత విజయ్ అభిమానులు పాజిటివ్గా స్పందిస్తున్నారు.. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందని ఇక చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్ గా సాగిందని ఇది ఈ సినిమాకు ప్లస్ అయిందని ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మ్యూజిక్ కూడా బాగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కథ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. అది కొంతమందికి సహనంగా మారింది.. ఇక సెకండాఫ్లో కామెడీతో పాటు ఎమోషనల్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని నేటిజన్ తెలియజేస్తున్నారు.

Kushi box office prediction: Samantha Ruth Prabhu-Vijay Deverakonda film  expected to earn Rs 14 crore on Day 1 | Telugu News - The Indian Express

ట్విట్టర్లో మాత్రం వన్ వర్డ్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అని మళ్లీ మళ్లీ సినిమాను చూడొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు..రెగ్యులర్ కథ అయినప్పటికీ కూడా సినిమాలో కామెడీ బాగా వర్క్ అవుట్ అయిందని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సక్సెస్ అయిందని కామెంట్ చేస్తున్నారు.

పాజిటివ్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ ,సమంత నటన వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.. కామెడీ బాగుందని ఎక్కువమంది తెలుపుతున్నారు. ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పిక్చర్ క్వాలిటీ కూడా బాగుందని రిపోర్ట్ వస్తోంది.

యూఎస్ఏ లో కూడా ప్రీమియం షో కి కృషికి పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది దీంతో అభిమానులు సైతం జగన్ ఆనంద పడిపోతున్నారు. నిన్ను కోరి ,మజిలీ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టారని తెలుస్తోంది.

మైనస్ పాయింట్స్:
ఖుషి లో స్టోరీ సింపుల్ అని.. కథ పెద్దగా లేకపోవడం.. సినిమా రన్ టైం పెద్దదిగా ఉండడం..