విజయ్ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ అనే వైవిధ్య‌మైన కథతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గౌతం తిన్ననూరే […]

విజయ్ దేవరకొండ సినిమాలో తారక్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్, నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. మొదట చిన్న సినిమాల‌తో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. రౌడీ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్‌ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతున్న.. క్రేజ్ రిత్యా అవకాశాలను అందుకుంటునే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీడి […]

బాక్సాఫీస్‌ని షేక్‌ చేయబోతున్న రౌడీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు .. వరుసగా మూడు సినిమాలను ఓకే చేసి బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్నారు .. ప్రజెంట్ రౌడీ హీరో చేతిలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ లింక్ సిమిలారిటీ కూడా ఉంది .. అది ఏంటి అనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒకేసారి మూడు సినిమాలను ఓకే […]

బాలయ్య తర్వాత టాలీవుడ్‌లో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో విజయ్ ఒక్క‌డే…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు […]

రష్మిక గురించి చెప్పాల్సిన టైం వచ్చేసింది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక గుర్తుకొస్తుంది. తెలుగు ఆడియన్స్ లో ఈ పేయిర్‌ అంతలా నిలిచిపోయారు. వెడతెరపై వీళ్ళ కెమిస్ట్రీకి ఫిదా అవని ఆడియన్స్ ఉండరు. ఇక రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమాయ‌ణంలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు ఒకటవుతారు అంటూ వీళ్ళ ఫ్యాన్‌తో పాటు.. సినీ ఆడియన్స్ […]

విజయ్ – రష్మిక మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ పీకలోతు ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎప్పుడు ఈ జంట రియాక్ట్ కాలేదు. వారి ప్రేమ వార్తలకు చెక్‌ పెట్టాలని అసలు అనుకోలేదు. అంతేకాదు ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ప్రైవేట్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా మీడియా […]

మళ్లీ దేవరకొండను కెలికిన అనసూయ.. రష్మికకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్..

టాలీవుడ్ పాపుల‌ర్ ఫిమేల్ యాంకర్లలో అనసూయ కూడా ఒకటి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య జరుగుతున్న వివాదం ఓపెన్ కాంట్రవర్సీనే. ఎప్పటికప్పుడు అనసూయ.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా సంచలన ట్విట్లు చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజ‌య్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి మూవీ నుంచి అనసూయ.. విజయ్ మధ్యన వార్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇటీవల ఈ వివాదం ముగిసింది అని అంతా […]

రవితేజ ఆంజనేయులు క్లైమాక్స్ లో కనిపించిన ఈ వ్యక్తి స్టార్ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చివరి మూవీ మిస్టర్ బ‌చ్చ‌న్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే గతంలో రవితేజ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు కూడా […]

గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]