పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అయిన వెంటనే మెగా ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్ ..ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది..!?

మెగా ఫ్యామిలీలోకి క్లీం కార వచ్చిన వేళా విశేషం బ్యాక్ టు బ్యాక్ వరుసగా అన్ని గుడ్ న్యూస్లే వింటున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఎప్పటినుంచో కలలు కంటున్నా ఎన్నికల్లో సైతం భారీ విజయం అందుకున్నాడు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ భారీ మెజారిటీతో గెలుపొందడం డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయడం ఫాన్స్ కు ఆనందం తెచ్చిపెట్టింది . […]

మండే ఎండల్లోనూ మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. పగలు బయటకు అడుగు పెట్టాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక సెలబ్రెటీలైతే ఈ ఎండకు తట్టుకోలేక వెకేషన్ లకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ తో కూల్ అవ్వడానికి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఇక ఫ్యామిలీ వెకేషన్ అంటే టాలీవుడ్ నుంచి ముందుగా గుర్తుకు వచ్చే హీరో మహేష్ బాబు. ఈ మహేష్ కుటుంబం […]

విక్టరీ వెంకటేష్ కు షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్ట్ .. దగ్గుపాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు.. కారణం ఇదే

స్టార్ హీరో వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్ చేసుకున్న వెంకటేష్.. ఎన్నో కుటుంబ నేప‌ధ్యకథలలో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికీ వెంకటేష్ సినిమా వస్తుందంటే ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తో పాటు దగ్గుపాటి ఫ్యామిలీలోని పలువురు వ్యక్తులపై నాంపల్లి కోర్ట్ ఆదేశాల మేరకు కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ కేసు నమోదవడానికి కారణాలు […]

మంచు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం అదేనా..?

మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా వివాదాలు , ట్రోల్లింగ్ వంటి వాటితో వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ విషయం పైన మోహన్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు అన్న తర్వాత గొడవలు అనేవి ఉంటాయని అభిమానులు వీటిని లైట్గా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఎప్పటికప్పుడు మంచు విష్ణు ,మనోజ్ మధ్య విభేదాలు […]

ఆ భయం నన్ను వెంటాడుతుంది అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..

రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రముఖ తెలుగు నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సెల్ఫ్ మేడ్ యాక్టర్ చిరంజీవి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి చాలామంది నటులకు ఇన్‌స్పిరేషన్ కూడా అయ్యాడు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్సులు కూడా చిరునే నేర్పాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్, చరిష్మాతో తండ్రికి తగ్గ తనయుడిగా […]

ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు.. దగ్గుబాటి అభిరామ్ కామెంట్స్..!!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక […]

బెంగళూరులో ఉన్న రాఖీ బాయ్ డూప్లెక్స్ హౌస్ ఎన్ని కోట్లో తెలుసా..?

కే జి ఎఫ్ సిరీస్ లతో మంచి పాపులారిటీ సంపాదించారు కన్నడ హీరో యష్.. ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యశ్.. మంచి పాపులారిటీ సంపాదించారు..యశ్ కుటుంబ వ్యక్తిగత జీవితం గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు ముఖ్యంగా అతనికి అతని భార్య రాధిక పండిట్ అంటే చాలా ఇష్టం. తన పిల్లలు అంటే మరింత ఇష్టమట. వీరంతా బెంగళూరులో ఒక విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్ లో నివాసముంటున్నట్లుగా తెలుస్తోంది. తన […]

టార్చర్ భరించలేక ఇంటి నుంచి పారిపోయిన సుమ..!!

తెలుగు బుల్లితెర మీద యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. బుల్లితెరపై క్వీన్ గా ఒక వెలుగు వెలుగుతోంది సుమ. స్టార్ మా, జెమినీ, ఈటీవీ, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో అయినా సరే ఎంటర్టైన్మెంట్ షో అంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే అనెంతగా పాపులర్ అయింది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించి బాగానే క్రేజీ సంపాదించింది సుమ. ఇండస్ట్రీలో ఉన్న ప్రారంభం నుంచి నేటి తరం వరకు […]

అతడు రోజు ఆర్తి అగర్వాల్ కు నరకం చూపించడం వల్లే మరణించిందా.. ఆసలు నిజం బయటపెట్టిన నిర్మాత..!!

 టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటన గురించి అందం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. బొద్దుగా ఉన్నప్పటికీ తన అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ అప్పటి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. గతంలో హీరో తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్ కావడం వల్ల ఇమే సూసైడ్ వరకు వెళ్లిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించిన వాడిని పెళ్లి […]