బెంగళూరులో ఉన్న రాఖీ బాయ్ డూప్లెక్స్ హౌస్ ఎన్ని కోట్లో తెలుసా..?

కే జి ఎఫ్ సిరీస్ లతో మంచి పాపులారిటీ సంపాదించారు కన్నడ హీరో యష్.. ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యశ్.. మంచి పాపులారిటీ సంపాదించారు..యశ్ కుటుంబ వ్యక్తిగత జీవితం గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు ముఖ్యంగా అతనికి అతని భార్య రాధిక పండిట్ అంటే చాలా ఇష్టం. తన పిల్లలు అంటే మరింత ఇష్టమట. వీరంతా బెంగళూరులో ఒక విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్ లో నివాసముంటున్నట్లుగా తెలుస్తోంది. తన కుటుంబంతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలలో ఈ హౌస్ కనిపిస్తూ ఉంటుంది.

Yash moves into swanky new duplex in Bengaluru, see photos | Regional News  - The Indian Express

తాజాగా యశ్ ఫ్యామిలీ ఫోటోలతో ఈ విలాసవంతమైన ఇంటికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఇంటిని 2021లో నిర్మించి ఆ ఇంట్లోకి మారినట్లుగా తెలుస్తోంది.

బెంగళూరులో

విండోస్ మేనేజర్ సమీపంలో సొసైటీ దగ్గర ఈ ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది .దీని విలువ దాదాపుగా రూ .7కోట్లకు పైమాటే ఉన్నట్లు సమాచారం. యశ్ తన కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు చాలా సింపుల్ గా ఉండడానికి మక్కువ చూపుతూ ఉంటారు.

ఈ ఇల్లు చూడడానికి ఒక రాజభవనంల కనిపిస్తూ ఉంటోంది.. ఈ టెర్రస్ విలాసవంతమైన డూప్లెక్స్ ఇంటి నుండి మెట్లని కలిగి ఉంటుందట.. మెట్ల గుండ రెండవ అంతస్తుకు వెళ్ళవచ్చు.. బంగారు కడ్డీలతో మెట్ల ప్రదర్శన చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందట.

ప్రత్యేకమైన వాటితో పూజ గదిని డిజైన్ చేయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దేవుని గదిలో ఒక ప్రత్యేకమైన వినాయక విగ్రహం కూడా ఉన్నది. ఈ ఇంట్లో ప్రత్యేకమైన గదులను కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.