Tag Archives: bangalore

దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్

Read more

క్యాబ్ డ్రైవర్ ని నానాతిట్లు తిట్టిన నటి సంజన.. ఎందుకంటే?

నటి సంజన శాండిల్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మళ్లీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటి సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడింది. షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఆ గమ్యం మార్చాలని డ్రైవర్స్ సుసయ్ మణి కి సూచించిందట. అప్పుడు అతడు కస్టమర్ కేర్ కి ఫోన్

Read more

కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్‌ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా

Read more

బెంగుళూరు డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు..!

drugs

బెంగుళూరులో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసందే. ఇక బెంగుళూరులో తీగ లాగితే హైద్రాబాద్ లో డొంక కదులుతుంది. కొద్దిరోజుల క్రితం ప‌ట్టుబ‌డ్డ నైజీరియ‌న్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించ‌గా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క‌న్నడ నిర్మాత శంక‌ర్ గౌడ్ తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్ ఈ డ్రగ్స్ కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చిన‌ట్లు

Read more