టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ […]
Tag: House
ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..
ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]
పార్టీని పక్కకు పెట్టి మరి అలాంటి పని చేసిన అల్లు అర్జున్..!!
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇంట పదిరోజుల క్రితం తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్యాంసుందర్ రెడ్డి మరణంతో దిల్ రాజు ఒక్కసారిగా కృంగిపోయారు.. చాలామంది దిల్ రాజుని ఓదార్చడం జరిగింది సెలబ్రెటీలు. అలాగే పలువురు సర్ ప్రముఖులు సైతం దిల్ […]
బెంగళూరులో ఉన్న రాఖీ బాయ్ డూప్లెక్స్ హౌస్ ఎన్ని కోట్లో తెలుసా..?
కే జి ఎఫ్ సిరీస్ లతో మంచి పాపులారిటీ సంపాదించారు కన్నడ హీరో యష్.. ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యశ్.. మంచి పాపులారిటీ సంపాదించారు..యశ్ కుటుంబ వ్యక్తిగత జీవితం గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు ముఖ్యంగా అతనికి అతని భార్య రాధిక పండిట్ అంటే చాలా ఇష్టం. తన పిల్లలు అంటే మరింత ఇష్టమట. వీరంతా బెంగళూరులో ఒక విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్ లో నివాసముంటున్నట్లుగా తెలుస్తోంది. తన […]
ఆ హీరో ఉరి వేసుకుని చనిపోయిన ఇంటిని కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శర్మ.. ఇదిగో క్లారిటీ!
అందాల భామ అదా శర్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఈ బ్యూటీ ఎక్కువగా నటించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అదా శర్మ.. ఆ తర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శర్మ ఓవర్ నైట్ స్టార్ అయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ […]
ఖరీదైన ఇంటిని కొన్న నటి..ఎన్ని కోట్లో తెలుసా?
ఒక సెలెబ్రెటీ ఇల్లు లేదా కార్ ని కొంటె అందరు ఎంత పెట్టి కొన్నారో అంటూ అంచనాలు వేసేసుకుంటరు. ఒక హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టు ఇల్లు కొంటె సోషల్ మీడియాలో ఆ ఇంటి ఫోటోలు వైరల్ కావాల్సిందే. తాజగా ఒక హీరోయిన్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఇంటిని ఒకరు తనకి కానుకగా ఇచ్చారని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకి ఆ […]
బాలయ్య ఇంట్లో కాల్పులపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్..!!
తెలుగు సినీ పరిశ్రమలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంతోమంది నటీనటులు మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇలాంటి మిస్టరీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటని చెప్పవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఇంట్లో సురేష్ బాబు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా కాల్పులు […]
బ్రహ్మానందం గొప్ప మనసు.. ఆ జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన కామెడీ కింగ్!
కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వివిధ భాషలలో 1250కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఆయన.. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం.. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో కనిపించడం కూడా గగనమైంది. ఈ సంగతి పక్కన పెడితే బ్రహ్మానందం గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు […]
ముంబైలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సూర్య.. ధర ఎంతో తెలిస్తే షాకే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించారు. ఆయన కేవలం కమర్షియల్ సినిమాలోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలో కూడా నటిస్తుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఇక సూర్య నటించిన సూరారై పోట్రు సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని సూర్య అనుకుంటున్నాడుట. […]