Tag Archives: navadeep

రిపబ్లిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవదీప్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి విమానాల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై హీరో నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను చిన్నప్పుడు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు సింధూరం అనే సినిమాని చూశాను ఆ వయసులో తను ఆ చిత్రం ఎంతో కలిచివేసింది అంటూ

Read more

చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్న నటుడు.. కారణం..?

తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది హీరోలు తమ చేతులారా తమ కెరీర్ ని నాశనం చేసుకుంటుంటారు. తమకు వచ్చిన ఇమేజ్ ని చెడగొట్టు కుంటూ ఉంటారు. అలా మొదట్లో తన సినిమాలతో బాగా అలరించిన హీరో నవదీప్. తన కెరీర్ ని తానే స్వయంగా నాశనం చేసుకున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. మొదటిసారిగా టాలీవుడ్ లోకి చందమామ సినిమా తో అడుగుపెట్టిన హీరో నవదీప్.. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ..

Read more

 డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ విషయం ఎక్కువగా పాపులర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కింద కేసు ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఎంక్వయిరీ చేపట్టడం మొదలుపెట్టారు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ ఛార్మి, మరో హీరో రవితేజ ను డ్రగ్స్ కేసులో విచారించారు ఈడి అధికారులు. ఇక తాజాగా సోమవారం

Read more