రిపబ్లిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవదీప్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి విమానాల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై హీరో నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తను చిన్నప్పుడు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు సింధూరం అనే సినిమాని చూశాను ఆ వయసులో తను ఆ చిత్రం ఎంతో కలిచివేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక అప్పటి సమాజ ప్రవర్తన గురించి అది నన్ను అలా కదిలించిన ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి రిపబ్లిక్ సినిమా అలా కలిచివేసింది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా చాలా బాగుంది అని ఈ చిత్రంతో విజయం సాధించిన సాయి ధరమ్ తేజ్ కి , డైరెక్టర్ దేవాకట్టా కి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఈ సినిమా మా ఆశించినంత కలెక్షన్లను రాబట్టి లేదు.