Tag Archives: Hero

నెట్టింట వైరల్ గా మారిన విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు ..!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు లో కూడా స్టార్ హీరోలతో విలన్ గా నటించాడు. ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగా సక్సెస్ అయ్యాడు. తెలుగులో సైరా నరసింహారెడ్డి, మాస్టర్, ఉప్పెన వంటి సినిమాల్లో నటించి, మంచి నటుడిగా పేరు పొందాడు. ఇక ప్రేక్షకులను బాగా అలరించారు. తాజాగా విక్రమ్ మూవీ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. వాటితో పాటు మరొక

Read more

యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!

హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీ ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారంటూ.. ఏకంగా 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి జై భీమ్ మూవీ నిర్మాత సూర్యకు,వన్నియార్ సంఘం నేతలు నోటీసులు జారీ చేయడం జరిగింది.తమ

Read more

నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నందమూరి నట వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్ప‌ర్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్‌ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత‌ తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను

Read more

హీరో సూర్య పై దాడి చేస్తే రూ.లక్ష రివార్డ్ ప్రకటించిన పార్టీ..!!

ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పాలి.. పైగా ఆ బెదిరింపులు ఎలా ఉన్నాయి అంటే, వారిని ఎవరైనా కొడితే కొట్టిన వాళ్లకు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు కొంతమంది.. తాజాగా జై భీమ్ సినిమాతో యదార్థగాథ తెరకెక్కించి మంచి సక్సెస్ఫుల్ విజయాన్ని అందుకున్న హీరో సూర్యకు కూడా ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి.. అంతే కాదు సూర్య ని కొట్టిన వాళ్లకు ఏకంగా లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ఒక పార్టీ నేతలు ప్రకటించడం

Read more

హీరో నిఖిల్..18 పేజెస్.. రిలీజ్ డేట్ లాక్..!

టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా

Read more

ఆ హీరో కి సపోర్ట్ చేసిన మెగాస్టార్..!

యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాని వి.వి.వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో కార్తికేయ.ఈ సినిమాకి బెస్ట్ విషెస్ కూడా తెలియజేశాడు చిరంజీవి.

Read more

ఎనిమి సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..!

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి ఈ సినిమాలో మరొక హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ శంకర్ వహించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాలిని నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం. ఈ సినిమా మొదటిరోజు యావరేజ్

Read more

 శివ కార్తికేయ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్..!

వరుణ్ డాక్టర్ సినిమా తో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. తన తాజా చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. ఆ సినిమా పేరే డాన్. ఈ సినిమాకి డైరెక్టర్ సి.బి.చక్రవర్తి వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకు డాన్ అనే టైటిల్ పెట్టామని డైరెక్టర్ తెలియజేశాడు. ఈ

Read more

సునీల్ కూతురుని కాపాడిన స్టార్ హీరో..!!

ప్రముఖ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ఒక సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సునీల్ పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ , కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు.. కానీ ప్రస్తుతం తనలో విలనిజాన్ని సినిమాల

Read more