ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్ దెబ్బకి దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. నల్ల ధనంపై మోడీ రద్దు పాదం మోపడంతో వేసిన వెంచెర్లు వేసినట్టే ఉంటున్నాయి తప్ప.. కొనేవాళ్లు, పెట్టుబడులు పెట్టేవాళ్లు కరువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పట్టుకుందనే టాక్ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్‌తో బాగానే వెనుకేసుకున్నాడు. ఆయన […]