సునీల్ చేసిన పనికి కోపంతో చెంప పగలకొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట కమెడియన్‌గా అడుగుపెట్టి.. తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. తర్వాత ప‌లు సినిమాలో హీరోగా చేశాడు. మెల్లమెల్లగా హీరోగా, కమీడియన్ గా అవకాశాలు తగ్గడంతో.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సునీల్‌.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మరోపక్క విలన్ గాను రాణిస్తున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు.

Trisha Krishnan Hot Tattoo HD Photos Full Set Leaked – 25CineFrames

ఇక తాజాగా పుష్ప 2తో పాన్‌ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి సునీల్ గతంలో చేసిన ఓ పని కారణంగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ చేతిలో చంపదెబ్బలు తిన్నాడని న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ సునీల్ చెంప పగలకొట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. అంతల సునీల్ ఏం చేసాడో.. ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ బ్యూటీ త్రిష. సునీల్ కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తున్న క్రమంలో షూటింగ్ టైంలో అందరితో ఎంతో క్లోజ్ గా ఉండేవాడట.

Sunil & Trisha share the same F | cinejosh.com

అలాగే ఇతరులపై ఫన్నీగా జోకులు వేస్తూ వారిని నవ్వించే వాడట. ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిష పై షూటింగ్ టైంలో ఫన్నీ జోక్స్ వేయగా.. సునీల్ పై త్రిష సీరియస్ అయిందని.. కోపంతో అందరూ చూస్తుండగానే చంపపై లాగిపెట్టి కొట్టిందని టాక్‌. ఈ విషయాన్ని సునీల్ లైట్ తీసుకున్నాడని న్యూస్ ప్రస్తుతం మరోసారి వైర‌ల్ అవుతుంది.