టాలీవుడ్ స్టార్ నటుడు కమెడియన్ సునీల్.. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌క తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్యన బాండింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలని హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చిన టైం లో ఇద్దరు ఒకే రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. అయితే అలాంటి టైం లో వీరిద్దరికి కనీసం రూమ్ […]
Tag: Sunil
కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ […]
సునీల్ పై నటి ప్రశాంతి హారతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నేను ఇప్పటికీ ఆయన భార్యనే అంటూ..
టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది యాక్టర్ ప్రశాంతి హారతి. పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తన ఫ్యామిలీతో సెటిల్ అయినా ఇప్పటికి తెలుగు సంస్కృతిని మర్చిపోకూండ అక్కడ ప్రజలకు కూడా తెలుగు సంస్కృతిని నేర్పించాలనే మంచి ఉద్దేశ్యంతో అభినయా కూచిపూడి అకాడమీ.. స్థాపించి ఇండియన్ క్లాసికల్ డ్యాన్సుల్లో విదేశీయులకు […]
యాక్టర్ సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!
టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనుకున్నారు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా పలు సినిమాలలో నటించారు. కానీ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద […]
కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..
తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]
స్టార్ హీరోల అందరికీ కూడా ఈ వీలనే కావాలట..!!
సాధారణంగా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.. మొదట విలన్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ అనుకోకుండా కమెడియన్ గా మారి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత రెండు మూడేళ్లు […]
స్టార్ హీరో సినిమాలో విలన్ గా సునీల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు.. మళ్లీ పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన సునీల్ కు మర్యాద రామన్న సినిమాతో మంచి హోప్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్న సునీల్ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించడం జరిగింది. అయితే […]
తమిళ సినిమాకు రోజుకి అంత డిమాండ్ చేస్తున్న నటుడు సునీల్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు సైలెంట్ అయినా సునీల్ మళ్లీ కమెడియన్గా మంచి పాపులారిటీ అందించారు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా పాపులారిటీ సంపాదించడంతో హీరోగా పలు చిత్రాలలో నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ […]
సునీల్ ఇక టాలీవుడ్ ను వదిలేసినట్టేనా..?
టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సునీల్ కొన్ని సినిమాలతో ఒక్కసారిగా డల్ అయ్యారు. ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సునీల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు […]