సునీల్ చేసిన పనికి కోపంతో చెంప పగలకొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట కమెడియన్‌గా అడుగుపెట్టి.. తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. తర్వాత ప‌లు సినిమాలో హీరోగా చేశాడు. మెల్లమెల్లగా హీరోగా, కమీడియన్ గా అవకాశాలు తగ్గడంతో.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సునీల్‌.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మరోపక్క విలన్ గాను రాణిస్తున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక తాజాగా పుష్ప […]

ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. సంచలన కామెంట్స్ చేసిన జబర్దస్త్ రోహిణి..?

బుల్లితెర బెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది స్టార్ కమెడియన్‌లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలా మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న వారిలో రోహిణి ఒకటి. ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్ లో నవ్వు వస్తుంది. తన నటనతో, కామెడీ టైమింగ్ తో అందరిని అంతలా ఆకట్టుకున్న రోహిణి.. కెరీర్ స్టార్టింగ్ లో బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ అమ్మడికి అనుకున్నంత పాపులారిటీ రాలేదు. […]

జబర్దస్త్ వర్ష పై బూతు కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది యాక్టర్ వర్ష. మొదటి బుల్లితెరపై పలు సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన పర్ఫామెన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈటీవీలో జరిగే పలు ఈవెంట్లలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ వస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. […]

దీనస్థితిలో బిచ్చగత్తగా మారిన లేడీ కమెడియన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒకప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు సైతం ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే అందుకు కారణం ఇండస్ట్రీలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటూ చాలామంది తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి యాక్టర్లలో నటి పాకీజా కూడా ఒకరు. ఈమె అసలు పేరు వాసుకి. ఈ తరం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే అయినా 1990లో లేడీ కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అసెంబ్లీ రౌడీ […]

యాక్సిడెంట్ కి గురైన కమెడియన్ యాదమ్మ రాజు.. భార్యను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్?

బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు. ఇక ఆ తరువాత జబర్దస్త్ షోలో కమెడియన్ గా వెళ్లి తన యాసతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలానే యాదమ్మ రాజు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని  పెళ్లి చేసుకున్న […]

కమెడియన్ ఎం. ఎస్. నారాయణ ని ట్రైన్ లో చంపేయాలి అనుకున్నారా..? ఆ రోజు నైట్ ఏం జరిగింది..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే ఎలాంటి వల్గర్ డైలాగ్స్.. బూతు పదాలను వాడుతూ పంచెస్ వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకప్పుడు కమెడియన్స్ అంటే మాత్రం చాలా హెల్తీగా ఆహ్లాదకరంగా కుటుంబ సమేతంగా నవ్వుకునేలా వినసొంపుగా వినే కామెడీ డైలాగ్స్ ను పలికేవారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు ఎంఎస్ నారాయణ . ఈయన డైలాగ్ చెప్తే కాదు తెరపై కనిపిస్తేనే జనాలు పకపకా నవ్వేసేవారు. అంతలా తన బాడీ మోడ్యుయేషన్ తోనే […]

కమెడియన్ సుధాకర్ కొడుక్కి భారీమొత్తంలో సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి!

కమెడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ కి చెప్పాలేమోగాని నిన్నటి జనరేషన్ కు పరిచయం చేయాల్సిన పని లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు. దాంతో కమెడియన్ సుధాకర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. “అబ్బబ్బా.. టేచల్ టేచల్” లాంటి డైలాగులు ఆయన్ను మరో లెవల్ […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్న కుమారుడు మరణించగా ఇప్పుడు తాజాగా తమిళ డైరెక్టర్, కమెడియన్ మనోభాల కన్నుమూశారు. 69 ఏళ్ల మనోభాల గత కొంతకాలంగా కాలేయ బాధతో రెండు వారాలుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజున కొన్ని నిమిషాల ముందు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి […]

అల్లరి నరేష్‌ ఉగ్రం నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. బేరం అదిరిపోయిందిగా..!

అల్లరి నరేష్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది అతను కామెడీ హీరోనే.. కానీ నరేష్ ఈమధ్య తన రూట్‌ మార్చాడు. మంచి కథలు వస్తే చెయ్యాలని డిసైడ్ అయినట్టు వున్నాడు, అందుకే అది కామెడీ సినేమానా, లేక సీరియస్ సినేమానా అని చూడకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న‌ సినిమాలే చెయ్యాలని అనుకున్నట్టుగా కనపడుతోంది. అందులో భాగంగానే వస్తున్న న‌రేష్ తాజా సినిమా ఉగ్రం అని అనుకోవాల్సి వస్తోంది. నరేష్ నటుడిగా కొత్తగా ఏమీ అందరికీ ప్రూవ్ […]