‘ మంజుమ్మల్ బాయ్స్ ‘ షోలు ఆపేసారు.. ఫైర్ అవుతున్న మైత్రి మూవీస్.. అసలు గొడవ ఇదే..?!

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మ‌ల్ బాయ్స్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. అయితే ఈ గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శ‌శిధ‌ర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది […]

ఫస్ట్ టైం లవర్ ని స్టేజి పైకి తీసుకువచ్చిన ఇమ్ము.. వర్ష ముందే ప్రపోజ్..

బుల్లితెరపై ఎల్లప్పుడూ నవ్వులు పోయించే బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడు అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించేందుకు ఈ షో ముందుంటుంది. ఇక ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్లుగా క్రేజ్ సంపాదించుకొని మంచి పొజిషన్ లో దూసుకుపోతున్నారు. అలా ఈ షోతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న కమెడియన్సులో ఇమ్మ‌నుయేల్ ఒకడు. సీరియల్ యాక్టర్స్ వర్షా తో లవ్ ట్రాక్‌లో […]

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. టాలీవుడ్ న‌టుడు, డైరెక్టర్ సూర్య‌కిర‌ణ్ మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవ‌ల‌ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యం సినిమాతో భారీ పాపులారిటి ద‌క్కించుకున్న డైరెక్టర్ సూర్యకిరణ్. తాజాగా ఆయ‌న‌ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు చికిత్స పొందుతున్న ఆయ‌న‌ సోమవారం చెన్నైలో చివరి శ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో సత్యం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా టైంలో సూర్యకిరణ్ […]

“ఆ హీరో ఓ పంది.. కుక్కల అది చేస్తాడు”.. సల్మాన్ పై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కొట్టుకొని చచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా అభిమానులు స్టార్ సెలబ్రిటీస్ పై మాటల దాడి చేయడం ఒక ఎత్తు అయితే .. సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్ పోట్లాడుకోవడం మరో ఎత్తుగా మారిపోయింది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇలా పబ్లిక్ గా బూతులు తిట్టుకుంటూ జనాలకు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. టాలెంటెడ్ నటుడుగా పేరు […]

మీ ‘ స్కంధ‌ ‘ మూవీ సూపర్ ఉందన్న కృతి శెట్టి ఫ్యాన్.. ఆమె రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు..

గతేడాది థియేటర్‌లలో విడుదలైన స్కంధ‌ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్, రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు చాలా నెగటివిటీ వ‌చ్చింది. ఇక తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది. కాగా అక్కడ ఓ అభిమాని కృతి శెట్టితో మీ స్కంద మూవీ సూపర్ ఉంది అంటూ కామెంట్స్‌ చేయగా షాక్ […]

‘ జై హనుమాన్ ‘ మూవీ లో ఆ బాలీవుడ్ స్టార్.. ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వ‌ర్మా దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. తెర‌కెక్కిన మూవీ హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. కాగా ఈ సిక్వెల్‌లో ఆంజనేయ స్వామి పాత్రలో స్టార్ హీరో నటిస్తున్నాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం బాలీవుడ్ నటులను ఎంపిక చేయడానికి […]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న‌ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]

చిరంజీవి, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేసిన మన్సూర్.. చెప్పిందే నిజం చేశాడుగా..!!

దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్‌గా వైరల్ అయ్యాయి. వీటిపైన […]

బిగ్‌బాస్‌లో గౌత‌మ్ రెమ్యున‌రేష‌న్ లీక్‌… 13 వారాల‌కు గ‌ట్టిగానే ముట్టిందిగా…!

బిగ్‌బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్లో గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 13 వారాలు హౌస్ లో ఉన్న గౌత‌మ్ నిన్న హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్ లోకి వచ్చినప్పుడు యాక్టర్ గా మాత్రమే తెలిసిన గౌతం హౌస్ నుంచి బయటకు వళ్ళేలోగా అతనొక డాక్టర్ అనే విష‌యం కూడా అందరికీ తెలియజేశాడు. ఇంకా హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత యావర్ బాడీ పై స్టెరాయిడ్స్ తీసుకున్నాడు అంటూ ప‌ర్స‌న‌ల్ కామెంట్స్ చేసిన […]