“ఆ హీరో ఓ పంది.. కుక్కల అది చేస్తాడు”.. సల్మాన్ పై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కొట్టుకొని చచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా అభిమానులు స్టార్ సెలబ్రిటీస్ పై మాటల దాడి చేయడం ఒక ఎత్తు అయితే .. సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్ పోట్లాడుకోవడం మరో ఎత్తుగా మారిపోయింది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇలా పబ్లిక్ గా బూతులు తిట్టుకుంటూ జనాలకు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

టాలెంటెడ్ నటుడుగా పేరు సంపాదించుకున్న విందు ధారాసింగ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . బాలీవుడ్ హీరోలలో చాలామంది సిక్స్ ప్యాక్స్ చేశారు. అయితే సల్మాన్ ఖాన్ కి పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే . సల్మాన్ ఖాన్ ది ఏ రేంజ్ లో తింటారో కూడా అందరికీ తెలుసు. మరి ఆయనకి బాడీ ఎలా సాధ్యం..? అనే సందేహం రావచ్చు.

ఈ సందేహాలకు సల్మాన్ ఖాన్ మిత్రుడు విందు ధారాసింగ్ క్లారిటీ ఇచ్చాడు . సల్మాన్ ఖాన్ విందు ధారాసింగ్ కాలేజ్ మేట్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. “నన్ను చూసే సల్మాన్ ఖాన్ ఎక్సర్సైజులు చేయడం స్టార్ట్ చేశాడు.. వాడు పందిలా తింటాడు.. కుక్కలా వ్యాయామం చేస్తాడు ..ఇంత తింటావు ఏంట్రా అదంతా ఎక్కడికి పోతుంది అని అడిగితే వ్యాయామం ద్వారా కరిగిస్తాను అంటాడు.. సల్మాన్ ఖాన్ గంటలు గంటలు వ్యాయామం చేస్తూ ఉంటాడు ..సల్మాన్ ఖాన్ చాలా చాలా మంచివాడు తాను కష్టపడిన దాంతో సగం కి పైగా ప్రజలకు సేవ చేస్తాడు ” అంటూ ఆయనలోని మంచితనాన్ని బయట పెట్టాడు . ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!