రష్మీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌.. యాంక‌ర‌మ్మ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

హైదరాబాద్‌ న‌గ‌రంలో వీధి కుక్కల దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌తో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. బుల్లితెర స్టార్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను ప‌లువురు నెటిజ‌న్లు టార్గెట్ చేశారు. ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకిపారేస్తున్నారు. అందుకు కార‌ణం ఆమె యానిమ‌ల్ ల‌వ‌ర్ కావ‌డ‌మే. రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]

రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజ‌న్‌.. యాంక‌ర్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

వీధికుక్కల దాడిలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల‌ బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో పెట్, యానిమల్ లవర్స్ పై నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. బుల్లితెర స్టార్ యాంక‌ర్ రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. పైగా బాలుడి మ‌ర‌ణంపై స్పందిస్తూ కుక్క‌ల‌కే ర‌ష్మీ స‌పోర్ట్ చేయ‌డం కొంద‌రికి అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో ఏటా […]

పోసానికి పవన్ స్ట్రోంగ్‌ కౌంటర్..కుక్క‌ల‌తో పోల్చుతూ ట్వీట్!?

`రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రుల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్‌పై, ఆయ‌న అభ్యంతరకరంగా భాష‌పై విమ‌ర్శ‌లు […]

కేటీఆర్‌ను సాయం అడిగిన ర‌ష్మి..దేనికోస‌మంటే?

బుల్లితెర అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది. అలాగే లాక్‌డౌన్‌లో వీధి కుక్క‌ల ఆక‌లి తీర్చి అంద‌రి మెప్పు పొందిన ర‌ష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను […]