“150 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా ..లేకపోతే దొబ్బెయ్”.. ఈ పాన్ ఇండియా హీరోకి ఇదేం పోయేకాలం..!!

పాన్ ఇండియా స్టేటస్ రావడానికి కొంతమంది హీరోలు నిద్ర లేకుండా రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటే .. మరి కొంతమంది ఆ పాన్ ఇండియా స్టేటస్ ని చాలా సింపుల్గా అవలీలగా దక్కించుకుంటున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే పాన్ ఇండియా స్టేటస్ దక్కించుకోవడం ఓ లక్ అనే చెప్పాలి . అయితే అలా స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఓ పాన్ ఇండియా హీరో ఇప్పుడు హెడ్ వెయిట్ తో బిహేవ్ చేస్తున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ హీరో ఇప్పుడు 150 కోట్లు అకౌంట్లో పడితే కానీ సినిమా షూట్ కి రాను.. సినిమా షూట్ ని ఓకే చేయను అంటూ చెప్పుకోస్తున్నాడట. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క సినిమా చేయని ఈ హీరో చేసింది ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమా. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇతగాడికి హెడ్ వెయిట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది .

అయితే ఇప్పుడు మేకర్స్ కి కొత్త తలనొప్పులు పెడుతున్నాడు ఈ హీరో. 150 కోట్లు అకౌంట్లో పడితేనే సినిమా షూటింగ్ కి వస్తాను అంటుంది ఒక హీరోను నమ్మి 150 కోట్లు ఇవ్వడం అనేది చాలా చాలా కష్టమైన విషయం మరి మేకర్స్.. ఈ హీరో విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఈ హీరో ఫ్యాన్స్ కూడా ఈ హీరో పై మండిపడుతున్నారు. ఇదే చేస్తే సంక నాకి పోతది నీ కెరియర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది..!!