స్టార్ నటుడితో గాల్లో సె** చేసిన స్టార్ హీరోయిన్..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పిక్స్..!

ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించడం బాగా అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం . ఇక వెబ్ సిరీస్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అసలు ఎంత పచ్చిగా తెరకేక్కిస్తున్నారో.. ఓటీటీలో కొన్ని కొన్ని సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది . మరీ మరీ బూతు కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు .

తాజాగా ఓటీటీలో ట్రెండింగ్లోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారింది . బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ “హీరామండి”.. అందరినీ ఆకట్టుకుంటుంది . ఇందులో మనీషా కోయిరాలా – సోనాక్షి సిన్హా – అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు . మే1వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది . నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ బాగా స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటుంది .

అయితే ఈ మూవీలో కొన్ని సీన్స్ పైన నెటిజన్లు మండిపడుతున్నారు , మరీ ముఖ్యంగా మనీషా కోయిరాలా పల్లకిలో వెళ్తూ ఉండగా శేఖర్ సుమన్ ఫుల్ గా తాగొచ్చేసి ఆమెపై మత్తు తో మైకంలో ఎక్కడ ఉందో తెలియని స్థితిలో సెక్స్ చేస్తాడు . ఆ సన్నివేశంపై జనాలు బూతులు తిడుతున్నారు .అసలు ఒళ్ళు తెలియకుండా గాల్లో అలా చేయడం ఏంటి ..? అది పద్ధతేనా ..? అంటూ మండిపడుతున్నారు .

అయితే శేఖర్ సుమన్ ఆ కామెంట్స్ పై రిప్లై ఇవ్వడం గమనార్హం. “మేము ఆ సీన్ ఒక్క తేక్ లోనే తెరకెక్కించాము.. సంజయ్ సార్ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు . ఇలాంటి సీన్స్ ఎవరు చేసి ఉండకపోవచ్చు చూస్తే చూడండి ..నచ్చకపోతే కళ్ళు మూసుకోండి పెద్ద తప్పేముంది..?” అంటూ ఆయన నటనను సమర్ధించుకున్నారు”. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .అంతేకాదు అతగాడిని జనాలు బూతులు తిడుతున్నారు..!!